ప్రమాణ స్వీకారం రోజే కీలక ప్రకటన: జగన్?

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే కొన్ని కీలకమైన ప్రకటనలు చేసేందుకు జగన్ సమాయత్తమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశాలపై మాజీ సీఎస్ అజయ్ కల్లంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. నవరత్నాల అమలుకు సంబంధించి కీలక ప్రకటనలు చేయడంతోపాటు.. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నందున ఆర్థిక అంశాల్లో, క్రమశిక్షణ విషయంలోనూ ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా శాఖలవారీగా సంక్షిప్తంగా సమాచారాన్ని జగన్‌కు అందించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రత్యేక […]

ప్రమాణ స్వీకారం రోజే కీలక ప్రకటన: జగన్?
Follow us

| Edited By:

Updated on: May 29, 2019 | 7:42 PM

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే కొన్ని కీలకమైన ప్రకటనలు చేసేందుకు జగన్ సమాయత్తమైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశాలపై మాజీ సీఎస్ అజయ్ కల్లంతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. నవరత్నాల అమలుకు సంబంధించి కీలక ప్రకటనలు చేయడంతోపాటు.. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నందున ఆర్థిక అంశాల్లో, క్రమశిక్షణ విషయంలోనూ ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా శాఖలవారీగా సంక్షిప్తంగా సమాచారాన్ని జగన్‌కు అందించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..