Trump: అధ్యక్ష పీఠాన్ని వీడుతోన్న వేళ ట్రంప్‌నకు దెబ్బ మీద దెబ్బ… ఈసారి యూట్యూబ్‌ వంతు..

Youtube Suspends Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్‌ కీర్తి రోజురోజుకూ మసకబారుతోంది. తన అనాలోచిత నిర్ణయాలతో ట్రంప్‌ తన పేరును తానే చెడగొట్టుకుంటున్నారు. ఇటీవల...

Trump: అధ్యక్ష పీఠాన్ని వీడుతోన్న వేళ ట్రంప్‌నకు దెబ్బ మీద దెబ్బ... ఈసారి యూట్యూబ్‌ వంతు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 14, 2021 | 9:10 AM

Youtube Suspends Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్‌ కీర్తి రోజురోజుకూ మసకబారుతోంది. తన అనాలోచిత నిర్ణయాలతో ట్రంప్‌ తన పేరును తానే చెడగొట్టుకుంటున్నారు. ఇటీవల జరుగుతోన్న పరిణామాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికే ప్రముఖ టెక్‌ దిగ్గజాలు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ట్రంప్‌ ఖాతాలను బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలో యూట్యూబ్‌ కూడా వచ్చి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌ను వారం పాటు నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇటీవల ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో హింసను ప్రేరేపిస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను పోస్ట్‌ చేశారనే కారణంగా యూట్యూబ్‌ సదరు వీడియోను తొలగించింది. ఆ వీడియో వివరాలు వెల్లడించాలని యూట్యూబ్‌ ఆదేశించింది. ఒక వారం తర్వాత ఛానల్‌పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ‘ట్రంప్‌ మా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన కారణంగా ఆయన 7 రోజులపాటు కొత్త వీడియోలను అప్‌లోడ్‌ చేయలేరు అదే సమయంలో లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా చేయలేరని’ యూట్యూబ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: ట్రంప్ అభిశంసనలో మరో అడుగు, 25 వ సవరణకు మైక్ పెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి సభ ఆమోదం

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..