2019.. యూట్యూబ్‌ హవా.. ఇండియన్స్ చూసింది తెలిస్తే.. షాక్..!

యూట్యూబ్.. ఇందులో సెకన్ల వ్యవధిలోనే.. దేశ వ్యాప్తంగా కొన్ని వేల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. అయితే ఇందులో ఎన్ని వీడియోలు ఎంతమంది చూశారన్నది పెద్ద మిస్టరీనే.. టాప్ ట్రెండింగ్‌లో రోజుకో వీడియో ప్రత్యక్షమవుతుంది. వీటిలో ఏయే వీడియోలు అత్యధికంగా వీక్షించారన్న దానిపై యూట్యూబ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా.. టాప్ ట్రెండింగ్ వీడియోగా ఖందేశీ మూవీస్‌లోని “ఛోటు కే గోల్‌గప్పే” నిలిచింది.  ఇక టాప్ ట్రెండింగ్ మ్యూజిక్‌ వీడియోగా.. హీరో ధనుష్ మరియు […]

2019.. యూట్యూబ్‌ హవా.. ఇండియన్స్ చూసింది తెలిస్తే.. షాక్..!
Follow us

| Edited By:

Updated on: Dec 10, 2019 | 6:47 PM

యూట్యూబ్.. ఇందులో సెకన్ల వ్యవధిలోనే.. దేశ వ్యాప్తంగా కొన్ని వేల వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. అయితే ఇందులో ఎన్ని వీడియోలు ఎంతమంది చూశారన్నది పెద్ద మిస్టరీనే.. టాప్ ట్రెండింగ్‌లో రోజుకో వీడియో ప్రత్యక్షమవుతుంది. వీటిలో ఏయే వీడియోలు అత్యధికంగా వీక్షించారన్న దానిపై యూట్యూబ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా.. టాప్ ట్రెండింగ్ వీడియోగా ఖందేశీ మూవీస్‌లోని “ఛోటు కే గోల్‌గప్పే” నిలిచింది.

ఇక టాప్ ట్రెండింగ్ మ్యూజిక్‌ వీడియోగా.. హీరో ధనుష్ మరియు సాయిపల్లవి కలిసి నటించిన తమిళ చిత్రం మారీ-2లోని “రౌడీ బేబీ” సాంగ్ నిలిచింది. ఈ పాటను యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. ఇక ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయగా.. ఈ మూవీకి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. ఇక తరువాతి స్థానాల్లో ధావానీ భానుశాలి పాట వాస్తే జానే బి మరియు నిఖిల్ డి రెండవ స్థానాన్ని పొందాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన మ్యూజిక్ వీడియోల విషయానికొస్తే.. “డాడీ యాంకీ” మరియు “స్నోస్ కాన్ కాల్మా” వీడియోలు టాప్‌‌లో నిలిచాయి.

ఇదిలా ఉంటే.. భారత్‌లో మహిళా కంటెంట్ క్రియేటర్స్‌ ప్రాధాన్యత పెరిగిపోతుందని యూట్యూబ్ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో వీరి సంఖ్య అధికమైందని తెలిపింది. 2016లో మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు కల్గిన కంటెంట్ క్రియేటర్స్‌ ఒక్కరే ఉండగా.. ఈ మూడేళ్లలో వీరి సంఖ్య 120కి చేరిందని వెల్లడించింది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..