పదవి కోసం.. పేరు మార్చుకున్న యడ్యూరప్ప..!

కర్ణాటక సీఎంగా.. యడ్యూరప్ప కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో జ్యోతిష్కుడి సలహా మేరకు ఆయన పేరు మార్చుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన పేరు యడ్యూరప్ప.. ఇప్పటి నుంచి ‘యడియూరప్ప’గా పేరును మార్చుకున్నారు. కాగా.. ఆయన ఇప్పటి వరకూ మూడు సార్లు కర్ణాటకు సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు నాలుగోసారి సీఎం కాబోతున్నారు. అయితే.. ఆయన ఒక్కసారి కూడా పూర్తి కాలం సీఎంగా వ్యవహరించలేదు. ఇప్పటికైనా ఆయనకు ఆ పేరు కలిసి వస్తుందో లేదో చూడాలి. ఇదివరకు […]

పదవి కోసం.. పేరు మార్చుకున్న యడ్యూరప్ప..!
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 5:56 PM

కర్ణాటక సీఎంగా.. యడ్యూరప్ప కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో జ్యోతిష్కుడి సలహా మేరకు ఆయన పేరు మార్చుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన పేరు యడ్యూరప్ప.. ఇప్పటి నుంచి ‘యడియూరప్ప’గా పేరును మార్చుకున్నారు. కాగా.. ఆయన ఇప్పటి వరకూ మూడు సార్లు కర్ణాటకు సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు నాలుగోసారి సీఎం కాబోతున్నారు. అయితే.. ఆయన ఒక్కసారి కూడా పూర్తి కాలం సీఎంగా వ్యవహరించలేదు. ఇప్పటికైనా ఆయనకు ఆ పేరు కలిసి వస్తుందో లేదో చూడాలి. ఇదివరకు ఆయన ఇంగ్లీషు పేరులో రెండు అక్షరాలను మార్చుకున్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!