వాష్‌రూంలోకి దూరిన పాము
అత్యంత భయంకరమైన పాములు గ్రామాల్లోకి వచ్చి చేరిపోతున్నాయి. తాజాగా ఓ విషనాగు వాష్‌రూంలోకి వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోను పేటన్ మలోన్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేశారు.
కొద్దిరోజులు కురుస్తున్న వర్షాలతో అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన విష సర్పాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. అంతరించిపోతున్న అడవులతో జంతువులు ప్రజల్లోకి వస్తున్నాయి. అత్యంత భయంకరమైన పాములు గ్రామాల్లోకి వచ్చి చేరిపోతున్నాయి. తాజాగా ఓ విషనాగు వాష్‌రూంలోకి వచ్చి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియోను పేటన్ మలోన్ అనే వ్యక్తి ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక చిన్నపాము టాయిలెట్ సీటులో అటూ ఇటూ చూస్తుంది. ఈ సంఘటన టెక్సాస్‌లో చోటు చేసుకుంది. ఈ పామును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1 మిలియన్ల మంది వీక్షించారు. ఇది పీడకలకు తక్కువేం కాదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
I always thought this was an irrational fear of mine…apparently not. Friend out in west Texas found this. ??? pic.twitter.com/jd23gbLkGF
— Payton Malone WWL-TV (@paytonmalonewx) August 16, 2020