స్వరూపానందేంద్ర స్వామిజీకి నిరసన సెగ.. కారుకు అడ్డంగా!

గుంటూరులో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజికి అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు వచ్చారు స్వామి స్వరూపానంద. స్వామి వాహనానికి అడ్డు వెళ్లి తెలుగు మహిళ కార్యకర్తలు. స్వామిజీ వాహనానికి అడ్డంగా వెళ్లారు తెలుగు మహిళ కార్యకర్తలు. యాగాలు చేసి జగన్‌ను గెలిపించారు.. అలాగే అమరావతిలో రాజధాని కొనసాగించాలని స్వామీజీని కోరారు మహిళలు. గతంలో అమరావతి కోసం పూజలు చేసిన స్వామీజీ ఇపుడు రాజధాని మారుస్తున్నా పట్టించుకోవడం లేదని మహిళల ఆగ్రహం వ్యక్తం […]

స్వరూపానందేంద్ర స్వామిజీకి నిరసన సెగ.. కారుకు అడ్డంగా!

గుంటూరులో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజికి అమరావతి నిరసన సెగ తగిలింది. గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు వచ్చారు స్వామి స్వరూపానంద. స్వామి వాహనానికి అడ్డు వెళ్లి తెలుగు మహిళ కార్యకర్తలు. స్వామిజీ వాహనానికి అడ్డంగా వెళ్లారు తెలుగు మహిళ కార్యకర్తలు. యాగాలు చేసి జగన్‌ను గెలిపించారు.. అలాగే అమరావతిలో రాజధాని కొనసాగించాలని స్వామీజీని కోరారు మహిళలు. గతంలో అమరావతి కోసం పూజలు చేసిన స్వామీజీ ఇపుడు రాజధాని మారుస్తున్నా పట్టించుకోవడం లేదని మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu