Chris Gayle : ఒలింపిక్స్​లో క్రికెట్‌పై విధ్వంసకర క్రికెటర్ క్రిస్​ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఒలింపిక్స్​లో క్రికెట్​లో చేర్చాలనే విషయమై విధ్వంసక క్రిస్​ గేల్ తనదైన తరహాలో రియాక్ట్ అయ్యారు. టీ10 ఫార్మాట్​ను అందులో చేర్చితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

Chris Gayle : ఒలింపిక్స్​లో క్రికెట్‌పై విధ్వంసకర క్రికెటర్ క్రిస్​ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Follow us

|

Updated on: Jan 08, 2021 | 10:20 PM

Chris Gayle :  ఒలింపిక్స్​లో క్రికెట్​లో చేర్చాలనే విషయమై విధ్వంసక క్రిస్​ గేల్ తనదైన తరహాలో రియాక్ట్ అయ్యారు. టీ10 ఫార్మాట్​ను అందులో చేర్చితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. త్వరలో ప్రారంభమయ్యే అబుదాబి టీ10 లీగ్​లో ఆడనున్న సందర్భంగా గేల్ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకోవాలి కానీ నా మైండ్​లో మాత్రం అబుదాబి టీ10 లీగ్​ గురించి ఆలోచిస్తున్నాను అంటు పేర్కొన్నాడు. కొద్దిరోజుల్లో ప్రాక్టీసు మొదలుపెట్టి, మైదానంలో అడుగుపెడతాను అని తెలిపాడు. అలానే టీ10 క్రికెట్​ను ఒలింపిక్స్​లో చూడాలనుకుంటున్నట్లుగా ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండేళ్ల విరామం తర్వాత గేల్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాడు.

“ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకోవాలి కానీ నా మైండ్​లో మాత్రం అబుదాబి టీ10 లీగ్​ గురించి ఆలోచిస్తున్నాను. కొద్దిరోజుల్లో ప్రాక్టీసు మొదలుపెట్టి, మైదానంలో అడుగుపెడతాను. టీమ్ అబుదాబితో పాటు సహచర ఆటగాళ్లతో కలిసి పనిచేసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. అలానే టీ10 క్రికెట్​ను ఒలింపిక్స్​లో చూడాలనుకుంటున్నాను” అని  వెస్టిండీస్​ క్రికెటర్ క్రిస్ గేల్  ఓ ప్రకటనలో తెలిపాడు. విండీస్​ జట్టు తరఫున ఆడుతున్న గేల్.. పలు దేశాల లీగ్​ల్లోనూ అదరగొడుతున్నాడు. ఐపీఎల్​లో ప్రస్తుతం పంజాబ్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్