రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విండీస్ పేసర్..

విండీస్ పేస్ బౌలర్ ఒషానె థామస్.. రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆదివారం జరిగిన ప్రమాదంలో.. థామస్ ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో థామస్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ విషయాన్ని వెస్టిండీస్‌ ప్లేయర్స్‌ అసోషియేషన్‌ తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం.. థామస్ తన స్వగృహానికి వెళ్లి.. విశ్రాంతి తీసుకుంటున్నట్లు..వెస్టిండీస్‌ ప్లేయర్స్‌ అసోషియేషన్‌ పేర్కొంది. థామస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. థామస్‌ తన చివరి మ్యాచ్ […]

రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విండీస్ పేసర్..
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2020 | 12:35 AM

విండీస్ పేస్ బౌలర్ ఒషానె థామస్.. రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆదివారం జరిగిన ప్రమాదంలో.. థామస్ ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో థామస్‌కు స్వల్పగాయాలయ్యాయి. ఈ విషయాన్ని వెస్టిండీస్‌ ప్లేయర్స్‌ అసోషియేషన్‌ తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం.. థామస్ తన స్వగృహానికి వెళ్లి.. విశ్రాంతి తీసుకుంటున్నట్లు..వెస్టిండీస్‌ ప్లేయర్స్‌ అసోషియేషన్‌ పేర్కొంది. థామస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. థామస్‌ తన చివరి మ్యాచ్ జనవరి 12వ తేదీన ఐర్లాండ్‌తో ఆడాడు. వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు 19 వన్డేలు, 10 టీ20లు ఆడిన థామస్.. వన్డేల్లో 27 వికెట్లు, టీ20ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు.. ఐపీఎల్‌లో థామస్.. రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!