కన్వీనర్‌కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్.. నోటిషికేషన్ విడుదల చేసిన కాళోజీ యూనివర్సిటీ..

తెలంగాణలోని వైద్య విద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

కన్వీనర్‌కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వెబ్ కౌన్సెలింగ్.. నోటిషికేషన్ విడుదల చేసిన కాళోజీ యూనివర్సిటీ..
Follow us

|

Updated on: Dec 02, 2020 | 6:39 AM

Kaloji University : తెలంగాణలోని వైద్య విద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులందరూ వెబ్ కౌన్సెలింగ్‌కు అర్హులని, వారంతా కళాశాలల వారీగా ప్రాధాన్యతను బట్టి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఉదయం 7 గంటల నుండి 4వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని యూనివర్సీ అధికారులు తెలిపారు. కాగా, కళాశాలల వారీగా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను యూనివర్సిటీ అధికారులు సంబంధిత వెబ్‌సైట్‌లో పెట్టారు. వీటిని చూసుకుని అభ్యర్థులు తమ ప్రాధాన్యాతను ఎంచుకోవచ్చునని చెప్పారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..