మోకాలి పొడవు కుర్తీలు వేస్తే.. మంచి వరుడు వస్తాడు

ఫ్యాషన్‌ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కాలేజీ యూత్‌ డ్రెస్సింగ్ స్టైల్‌లకు హద్దు లేకుండా పోతోంది. అయితే ఇష్టానుసారంగా డ్రెస్‌లు వేసుకుంటున్న అమ్మాయిల పద్ధతికి అడ్డుకడ్డ వేయాలని భావించింది హైదరాబాద్ బేగంపేటలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీ. దీంతో మోకాళ్ల కింద వరకు ఉన్న కుర్తీలు వేసుకురావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆగష్టు 1న ఇది అమలులోకి వస్తుందని.. డ్రెస్సులు అలా లేని పక్షంలో కాలేజీకి అనుమతించమని యాజమాన్యం పేర్కొంది. అయితే దీన్ని నిరసిస్తూ గత […]

మోకాలి పొడవు కుర్తీలు వేస్తే.. మంచి వరుడు వస్తాడు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2019 | 3:08 PM

ఫ్యాషన్‌ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కాలేజీ యూత్‌ డ్రెస్సింగ్ స్టైల్‌లకు హద్దు లేకుండా పోతోంది. అయితే ఇష్టానుసారంగా డ్రెస్‌లు వేసుకుంటున్న అమ్మాయిల పద్ధతికి అడ్డుకడ్డ వేయాలని భావించింది హైదరాబాద్ బేగంపేటలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీ. దీంతో మోకాళ్ల కింద వరకు ఉన్న కుర్తీలు వేసుకురావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆగష్టు 1న ఇది అమలులోకి వస్తుందని.. డ్రెస్సులు అలా లేని పక్షంలో కాలేజీకి అనుమతించమని యాజమాన్యం పేర్కొంది. అయితే దీన్ని నిరసిస్తూ గత శుక్రవారం వంద మంది స్టూడెంట్‌లు తమ నిరసనను వ్యక్తపరిచారు. అయినా ఈ నిర్ణయంపై కాలేజీ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు.

ఈ నేపథ్యంలో మోకాలి పొడవు కుర్తీలు వేసుకురాని 30మందిని గురువారం కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపింది. వారి ధరించిన దుస్తులు మోకాలి పొడవుకు కాస్త తక్కువ ఉన్నా యాజమాన్యం ఒప్పుకోలేదు. అయితే దీన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. డ్రెస్సింగ్ విషయంలో ఇలాంటి నిబంధనలు ఏంటని..?, వెస్ట్రన్ డ్రెస్సుల్లోనూ ఇబ్బందిగా లేనివే తాము వేసుకుంటామని.. కానీ కేవలం కుర్తీలే వేసుకురావాలని చెప్పడం చాలా దారుణమని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై మాట్లాడేందుకు తాము లెక్చరర్‌ల దగ్గరికి వెళ్తే.. ‘‘మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదు’’.. ‘‘మోకాళ్ల పొడవు కుర్తీలు వేసుకుంటే మంచి వరుడు’’ వస్తాడు అంటూ అర్థం పర్థం లేని సమాధానాలు చెప్తున్నారని వారు అంటున్నారు. ఇక దీనిపై ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. తాము కాలేజీలోకి వచ్చేటప్పుడు గేట్ దగ్గర ఒక పురుష సెక్యురిటీ ఉన్నాడని.. మేము మోకాలి పొడవు డ్రెస్సులు వేసుకున్నామా..? లేదా..? అని అతడు పై నుంచి కిందికి చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!