వేములవాడలో సెల్ఫ్ లాక్‌డౌన్

కరోనా వ్యాప్తి జిల్లాల్లో కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వేములవాడలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి....

వేములవాడలో సెల్ఫ్ లాక్‌డౌన్
Follow us

|

Updated on: Aug 21, 2020 | 3:48 PM

Vemulawada Self Lockdown: కరోనా వ్యాప్తి జిల్లాల్లో కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో వేములవాడలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు నుంచి వచ్చే నెల 5 వరకు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించనున్నాయి. కరోనా కట్టిడిలో భాగంగా విధించిన ఈ లాక్ డౌన్‌ను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశాయి. కాగా, అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ లాక్ డౌన్‌కు మద్దతు తెలపగా. ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని సూచించారు. కరోనా ఆంక్షలను తప్పని సరిగా పాటించాలని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తలను.. నగరవాసులను స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో నిత్యం 40 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. దీంతో  సెల్ఫ్ లాక్‌డౌన్‌తో నగరంలో కొంత  రద్దీ తగ్గింది.

ఇక పక్కనే ఉన్న జిల్లా కేంద్రం సిరిసిల్లలో మాత్రం లేదు. కానీ ఇక్కడ కూడా కరోనా కేసులు వస్తున్నప్పటికీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నియంత్రన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..