Viva Harsha : యూట్యూబ్ స్టార్ వైవా హర్ష నిశ్చితార్ధం… సోషల్ మీడియాలో సెల్ఫీ ఫోటో షేర్ చేసిన కమెడీయన్…

యూట్యూబ్ స్టార్, హోస్ట్ వైవా హ‌ర్ష నిశ్చితార్ధం జరిగింది. కేవ‌లం కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు మధ్య ఈ వేడుక జరిగింది. ఈ....

Viva Harsha : యూట్యూబ్ స్టార్ వైవా హర్ష నిశ్చితార్ధం... సోషల్ మీడియాలో సెల్ఫీ ఫోటో షేర్ చేసిన కమెడీయన్...
Follow us

| Edited By:

Updated on: Jan 10, 2021 | 9:28 AM

యూట్యూబ్ స్టార్, హోస్ట్ వైవా హ‌ర్ష నిశ్చితార్ధం జరిగింది. కేవ‌లం కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు మధ్య ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోల‌ని హర్ష త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అవి వైర‌ల్‌గా మారాయి. ఆ ఫొటోకు ‘చివరి బ్యాచిలర్‌ సెల్ఫీ’ అని క్యాప్షన్‌‌ను రాసుకొచ్చాడు హ‌ర్ష. కాగా హ‌ర్ష, అక్షర‌లు దండలు మార్చుకొని అనంత‌రం కేక్ క‌ట్ చేశారు. హర్ష ఇటీవల కలర్ ఫోటో సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే హర్ష యూట్యూబ్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. వైవా సిరీస్ హర్షకు ఎంతో పెరుతీసుకొచ్చింది. అంతేకాకుండా హర్ష ప్రస్తుతం ఆహాలో తమాషా విత్ హర్ష అనే టాక్ షోకు హోస్ట్‌గా కూడా పని చేస్తున్నాడు.

Also Read: Ram Pothineni: త్రివిక్రమ్‌తో సినిమాపై స్పందించిన హీరో రామ్… కానీ ప్రారంభమెప్పుడో చెప్పలేడట…

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..

పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!

వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్

ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..

కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు

పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు

ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా