కేంద్రం కీల‌క నిర్ణయం…’ఉపాధి హామీ’ జాబితాలోకి గ్రామీణ పారిశుద్ధ్య పనులు

కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనుల జాబితాలోకి పారిశుద్ధ్య సంబంధ పనులను చేరుస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

కేంద్రం కీల‌క నిర్ణయం...'ఉపాధి హామీ' జాబితాలోకి గ్రామీణ పారిశుద్ధ్య పనులు
Follow us

|

Updated on: Jul 04, 2020 | 10:09 AM

కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనుల జాబితాలోకి పారిశుద్ధ్య సంబంధ పనులను చేరుస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల, అంగన్‌వాడీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఇకమీదట ఈ స్కీమ్ కింద చేపట్టడానికి ప‌ర్మిష‌న్ ఇచ్చింది. వీటిని ప్రత్యేకంగా నిర్మించుకోవ‌చ్చు లేదా వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలయ్యే గ‌వ‌ర్న‌మెంట్ ప‌థ‌కాల‌తో కలిపి గానీ నిర్మించడానికి వీలు కల్పించింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌తో కలిపి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.