గాల్లో రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి

ఆస్ట్రేలియాలో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. రెండు తేలికపాటి చిన్న విమానాలు గాల్లో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానంలో ఉన్న నలుగురు మృతిచెందారు. సెంట్రల్ విక్టోరియాలోని మంగలూరు ఎయిర్‌పోర్టుకు కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే విమానంలో ఉన్నవారంతా మృతిచెందారు. భూమికి 4వేల అడుగులకుపైగా ఎత్తులో ఎగురుతుండగా.. ఈ విమానలు ఢీ కొన్నాయని.. ఈ ప్రమాదానికి కారణం.. దట్టమైన మేఘాల […]

గాల్లో రెండు విమానాలు ఢీ.. నలుగురు మృతి
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2020 | 3:31 AM

ఆస్ట్రేలియాలో ఘోర విమానం ప్రమాదం చోటుచేసుకుంది. రెండు తేలికపాటి చిన్న విమానాలు గాల్లో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో విమానంలో ఉన్న నలుగురు మృతిచెందారు. సెంట్రల్ విక్టోరియాలోని మంగలూరు ఎయిర్‌పోర్టుకు కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ అక్కడికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే విమానంలో ఉన్నవారంతా మృతిచెందారు.

భూమికి 4వేల అడుగులకుపైగా ఎత్తులో ఎగురుతుండగా.. ఈ విమానలు ఢీ కొన్నాయని.. ఈ ప్రమాదానికి కారణం.. దట్టమైన మేఘాల గుండా వెళ్లడమే అన్నారు అధికారులు. రెండు విమానాల్లోని పైలెట్లకు ఎదురుగా ఏం ఉందో కనిపించకపోయే సరికే విమానాలు ఢికొని ఉండొచ్చన్న అధికారులు.. ఘటనపై ఏవియేషన్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ