Venky voice over to Krack: మాస్ మహారాజాకు మాట సాయం చేయనున్న వెంకీ.. సినిమాకే ప్రత్యేక ఆకర్షణ..

Venky Giving voice over to Krack: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా ‘క్రాక్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రవితేజాకు కచ్చితంగా హిట్ అవసరమైన సందర్భంలో..

Venky voice over to Krack: మాస్ మహారాజాకు మాట సాయం చేయనున్న వెంకీ.. సినిమాకే ప్రత్యేక ఆకర్షణ..
Follow us

|

Updated on: Dec 31, 2020 | 9:09 PM

Venky Giving voice over to Krack: మాస్ మహారాజా రవితేజ, శృతి హాసన్ జంటగా ‘క్రాక్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రవితేజాకు కచ్చితంగా హిట్ అవసరమైన సందర్భంలో వస్తోన్న సినిమా కావడంతో ‘క్రాక్’పై అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ ఈ చిత్రాన్ని వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తుండడం కూడా అంచనాలు ఏర్పడడానికి కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌లు సినిమాపై పాజిటివ్ టాక్‌ను తెచ్చిపెట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ వాయిర్ ఓవర్ ఇవ్వనున్నడనేది ఆ వార్త సారాంశం. వెంకటేష్ వాయిస్ ఓవర్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. మరి వెంకీ అయినా.. రవితేజాకు హిట్ అందిస్తాడేమో చూడాలి. ఇదిలా ఉంటే న్యూఇయర్ కానుకగా శుక్రవారం ‘క్రాక్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.

Also Read: krack : పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో క్రాక్ మూవీ.. డబ్బింగ్ మొదలుపెట్టిన మాస్ రాజా..

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..

పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!