Variety Love Propose: ఏందిరా సామీ ఇదీ… ఇంత వెరైటీగా ఎవరు లవ్‌ ప్రపోజ్ చేసి ఉండరు..

కొందరు ప్రేమికులు, తమ ప్రేమను ఎదుటివారికి ఎక్స్ ప్రేస్ చేయడానికి భయపడుతుంటారు. ఎక్కడ తమను తిరస్కరిస్తారో అని సంశయిస్తారు. అందుకే కొందరయితే ఇన్‌ డైరెక్ట్‌గా తమ ప్రేమను తెలియజేస్తారు. ఇక్కడో యువకుడు..

Variety Love Propose: ఏందిరా సామీ ఇదీ... ఇంత వెరైటీగా ఎవరు లవ్‌ ప్రపోజ్ చేసి ఉండరు..

|

Updated on: May 26, 2022 | 9:47 AM


కొందరు ప్రేమికులు, తమ ప్రేమను ఎదుటివారికి ఎక్స్ ప్రేస్ చేయడానికి భయపడుతుంటారు. ఎక్కడ తమను తిరస్కరిస్తారో అని సంశయిస్తారు. అందుకే కొందరయితే ఇన్‌ డైరెక్ట్‌గా తమ ప్రేమను తెలియజేస్తారు. ఇక్కడో యువకుడు.. తన ప్రేమను వెరైటీగా తన ప్రియురాలికి చెప్పాడు. అదేంటో చూద్దాం…
మహరాష్ట్ర లోని కొల్హాపూర్ లో ఈ వెరైటీ ప్రేమ ప్రపోజల్ ఘటన జరిగింది. కొల్హాపూర్ కు చెందిన సౌరభ్ కస్బేకర్, సాంగ్లీకి చెందిన ఉత్కర్ష కలిసి చదువుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. సౌరభ్, ఉత్కర్ష్ గత సంవత్సరం వరకు ఒకరికొకరు అసలు తెలియదు. ఈ క్రమంలో సౌరభ్ ఒక రోజు ఉత్కర్ష ను చూశాడు. అప్పటి నుంచి ఆమెను ప్రేమించిడం మొదలుపెట్టాడు. ఆ విషయం ఆమెకు చెప్పడానికి భయపడ్డాడు.. ఈ క్రమంలో యువతి ఇంట్లో ఆమెకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని సౌరభ్ కు తెలిసి, ముందు తన కుటుంబ సభ్యులకు తన ప్రేమ విషయం చెప్పాడు. వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో యువతికి ఎలాగైన తన ప్రేమగురించి చెప్పాలనుకున్నాడు. అందుకు ఆమె కాలేజ్ నుంచి ఇంటికి వెళ్లే దారిలో ఓ పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేశాడు. దాని మీద మ్యారీ మీ ఉత్కర్ష అని రాసి పెట్టాడు. యువతి అటు రాగానే నెలపై కూర్చొని ఆమెకు తన ప్రేమను గురించి చెప్పాడు. దీంతో యువతి షాకైంది. తనను ఇంతలా ప్రేమిస్తున్న వ్యక్తి దొరకడం నిజంగా తన అదృష్టమని ఆమె భావించింది. అతని ప్రేమను అంగీకరించింది. వీరి పెళ్లికి ఇరుకుటుంబాల వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 27 తారీఖున వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ప్రస్తుతం ఈ వెరైటీ ప్రేమ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?