Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది..

ఈ మధ్య..... నా తప్పు ఏమున్నదబ్బా అంటూ టాలీవుడ్ ఆడియన్స్‌ను మత్తులోకి దించింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా. సిల్వర్‌ స్క్రీన్ మీద పెద్దగా పాపులర్ కాకపోయినా..

Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది..
Follow us

|

Updated on: Jan 25, 2021 | 10:35 PM

ఈ మధ్య….. నా తప్పు ఏమున్నదబ్బా అంటూ టాలీవుడ్ ఆడియన్స్‌ను మత్తులోకి దించింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా. సిల్వర్‌ స్క్రీన్ మీద పెద్దగా పాపులర్ కాకపోయినా.. మోడలింగ్‌లోనూ.. పేజ్‌ త్రీ కల్చర్‌ లోనూ ఊర్వశీ పేరు మారుమోగిపోతుంటుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌ జ్యువెలరీ అండ్‌ డిజైనర్‌ వేర్‌ బ్రాండ్స్‌కు మోడల్‌గా ఊర్వశీ పేరు బాగా పాపులర్‌.

రీసెంట్‌గా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఓ డీప్‌ నెక్ బ్లూ డ్రెస్‌ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఆ డ్రెస్‌తో పాటు ఊర్వశీ వేసుకున్న జ్యువెలరీ కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ ర్యాంప్‌ షో కోసం వేసుకున్న ఈ డ్రెస్‌ ఖరీదు ఏకంగా 7 లక్షలకు పై మాటే అన్న టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు.. ఆ టైంలో ఊర్వశీ వేసుకున్న నెక్లెస్‌ అండ్‌ మ్యాచింగ్ ఇయర్‌ రింగ్స్ ఖరీదు ఏకంగా 45 లక్షలట. గతంలోనూ ఇంతమించిన కాస్ట్‌లీ డ్రెస్‌లు, జ్యువెలరీతో ర్యాంప్‌ షోలు, ఫోటో షూట్‌లు చేశారు ఊర్వశి రౌతెలా. అయితే ఈ సారి వేసుకున్న డ్రెస్‌ కాస్త గ్లామరస్‌గా కనిపించటంతో ఈ డ్రెస్ అండ్ జువెలరీ వివరాలు హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read:

Allu Arjun’s Pushpa Update: కాస్టింగ్‌ పేమెంట్ల కోసమే రూ.60 కోట్లు అట.. ఎక్కడా తగ్గని పుష్ప మేకర్స్

శ్రీకాకుళం జిల్లాలో యువకుడికి చిక్కిన వింత చేప.. దాని పేరు కూడా మత్సకారులకు తెలియదట..!

IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన