Breaking: UPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా సివిల్ సర్వీస్ పరీక్షలు, ఇంటర్వ్యూలకు సంబంధించి సవరించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Breaking: UPSC పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల..
Follow us

|

Updated on: Jun 05, 2020 | 6:18 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా సివిల్ సర్వీస్ పరీక్షలు, ఇంటర్వ్యూలకు సంబంధించి సవరించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీనితో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ప్రాథమిక పరీక్షలు అక్టోబర్ 4, 2020 ఆదివారం జరగనున్నాయి. అలాగే సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష జనవరి 8, 2021న నిర్వహించబడుతుంది. ఇక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష  2021 ఫిబ్రవరి 28న జరుగుతుంది. వాస్తవానికి UPSC సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్) పరీక్ష 2020 మే 31న జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అది కాస్తా వాయిదా పడింది. అయితే తాజాగా భారత ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, సివిల్స్ ప్రిలిమ్స్ 2020ను నిర్వహించేందుకు UPSC తాజాగా షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది .

UPSC పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి..

  • NDA & NA (1&2)పరీక్షలు – 06/09/2020
  • ఐఈఎస్/ ఐఎస్ఎస్ పరీక్ష – అక్టోబర్ 16
  • కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ – అక్టోబర్ 22
  • సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు – అక్టోబర్ 4, 2020
  • ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ప్రిలిమినరీ)- అక్టోబర్ 4, 2020
  • సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలిస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్- డిసెంబర్ 20
  • సివిల్స్ మెయిన్ పరీక్ష – జనవరి 8, 2021
  • ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్(మెయిన్) పరీక్ష- ఫిబ్రవరి 28, 2021

ఇది చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు నో ఎంట్రీ!

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.