UPSC ESE Main 2022: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ 2022 మెయిన్‌ పరీక్ష తేదీ విడుదల.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ ఇలా..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (UPSC ESE 2022) షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజినీరింగ్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ 2022 పరీక్షకు సంబంధించిన ...

UPSC ESE Main 2022: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ 2022 మెయిన్‌ పరీక్ష తేదీ విడుదల.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ ఇలా..
Upsc Ese 2022
Follow us

|

Updated on: May 25, 2022 | 6:59 AM

UPSC ESE Main Exam Schedule 2022: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష (UPSC ESE 2022) షెడ్యూల్‌ విడుదలైంది. ఇంజినీరింగ్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ 2022 జూన్ 26 (ఆదివారం)న జరగనున్నట్లు యూపీఎస్సీ తెల్పింది. మెయిన్‌ పరీక్ష ప్రారంభానికి 3 వారాల ముందు కమిషన్ వెబ్‌సైట్ నుంచి అభ్యర్ధులు అడ్మిట్ కార్డులను (UPSC ESE 2022 Main admit card) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఈఎస్‌ఈ మెయిన్ 2022 పరీక్ష టైమ్‌టేబుల్ ప్రకారం.. పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇంజినీరింగ్ సర్వీసెస్ (మెయిన్/స్టేజ్II) పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌ను నిర్దిష్ట మూడు గంటల వ్యవధిలో రాయవల్సి ఉంటుంది. రెండు పేపర్లకు కలిపి మొత్తం 600 (ప్రతి పేపర్‌పై 300 మార్కులు) మార్కులకు పరీక్ష ఉంటుంది. వివరణాత్మక టైమ్‌టేబుల్ అధికారిక వెబ్‌సైట్‌లో upsc.gov.in. చెక్ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ విడుదల చేసిన ఈఎస్‌ఈ మెయిన్ 2022 పరీక్ష టైమ్‌టేబుల్ కోసం క్లిక్ చేయండి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు