ఉప్పెన కొత్త పోస్టర్.. సేతుపతి లుక్ అదుర్స్…

Uppena Latest Poster: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. అనుకున్న ప్రకారం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం నుంచి తాజాగా తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లుక్ ను విడుదల […]

ఉప్పెన కొత్త పోస్టర్.. సేతుపతి లుక్ అదుర్స్...
Follow us

|

Updated on: Mar 31, 2020 | 10:48 PM

Uppena Latest Poster: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. అనుకున్న ప్రకారం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.

ఇక ఈ చిత్రం నుంచి తాజాగా తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. చేతిలో సిగరేట్ తో రాజసంతో కూడిన విజయ్ సేతుపతి మాస్ విలన్ లుక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో ఆయన కనిపిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..