సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్‌ 4.0.. వీటికి అనుమతి లేదు…

అనుకున్నట్లుగానే జరిగింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్కూల్స్, విద్యాసంస్థలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం విధించింది.

సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్‌ 4.0.. వీటికి అనుమతి లేదు…
Follow us

|

Updated on: Aug 29, 2020 | 9:56 PM

Unlock 4.0: అనుకున్నట్లుగానే జరిగింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్కూల్స్, విద్యాసంస్థలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం విధించింది. అంతేకాకుండా కంటైన్మెంట్ జోన్లలో కూడా సెప్టెంబర్ 30 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తాజాగా అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 30 వరకు కొన్ని సర్వీసులు మూసి ఉంటాయి కేంద్రం ప్రకటించగా… అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి.
  • సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్‌పై నిషేధం..
  • కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు లాక్ డౌన్..

Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..