మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్తీ కల్లు కలకలం, తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు విడిచిన ఇద్దరు వ్యక్తులు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్తీ కల్లు మళ్లీ పడగ విప్పుతోంది. తాజాగా ఇద్దరు యువకులను కల్తీకల్లు బలి తీసుకోవడంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్తీ కల్లు కలకలం, తాగిన కొద్దిసేపటికే ప్రాణాలు విడిచిన ఇద్దరు వ్యక్తులు
Follow us

|

Updated on: Dec 13, 2020 | 8:52 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్తీ కల్లు మళ్లీ పడగ విప్పుతోంది. తాజాగా ఇద్దరు యువకులను కల్తీకల్లు బలి తీసుకోవడంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చెందిన ఖాసీం, వెంకటేశ్‌ అనే ఇద్దరు యువకులు, మరో వ్యక్తి శ్రీనివాస్‌తో కలిసి జడ్చర్ల సమీపంలో ఉన్న ఆలూరు గ్రామంలో కల్లు తాగారు. కాసేపటి తర్వాత వారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని 108 ద్వారా జడ్చర్లకు తరలించారు.  ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వెంకటేష్, కాశీం మృతి చెందారు. మరో వ్యక్తి శ్రీనివాస్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, కాశీం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రి కి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఆలూరు గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో కల్తీకల్లు మరోమారు పడగ విప్పుతూ ప్రజల ప్రాణాలు తీస్తుందని స్థానికులు మండిపడుతున్నారు.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే

అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు