బడ్జెట్ 2019: నెట్టింట పేలుతున్న జోక్‌లు

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌పై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్య తరగతి వారికి ఈ బడ్జెట్ మేలు చేస్తుందంటూ ముందునుంచి వార్తలు రాగా.. వారిలో ఆశలు పెరిగిపోయాయి. అయితే తీరా బడ్జెట్‌ను చూసి వారు కూడా పెదవి విరిచారు. ఇది మధ్యతరగతి బడ్జెట్‌ నా అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో […]

బడ్జెట్ 2019: నెట్టింట పేలుతున్న జోక్‌లు
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 12:39 PM

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌పై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్య తరగతి వారికి ఈ బడ్జెట్ మేలు చేస్తుందంటూ ముందునుంచి వార్తలు రాగా.. వారిలో ఆశలు పెరిగిపోయాయి. అయితే తీరా బడ్జెట్‌ను చూసి వారు కూడా పెదవి విరిచారు. ఇది మధ్యతరగతి బడ్జెట్‌ నా అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో నెట్టింట కూడా బడ్జెట్‌పై జోక్‌లు పేలుతున్నాయి. అసలు బడ్జెట్‌లో ఏముంది అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.