యంగ్ టాలెంట్‌కి Tv9 ఆహ్వానం..

టీవీ జర్నలిజం మీద ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు టీవీ9 స్వాగతం పలుకుతోంది. యాంకరింగ్, రిపోర్టింగ్, స్కిృప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్‌లతో పాటు.. డిజిటల్ మీడియాకి అవసరమైన కంటెంట్ రైటింగ్‌లోనూ మీకు టీవీ9 శిక్షణ ఇస్తుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యూయేషన్ పూర్తి అయ్యి.. 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. పరీక్షల అనంతరం అర్హులైన వారికి శిక్షణతో పాటు స్టైఫండ్ కూడా ఇస్తుంది. ఆసక్తి ఉన్నవారు జూలై 31 లోగా మీ పూర్తి బయోడేటాను, ఫోటోను.. […]

యంగ్ టాలెంట్‌కి Tv9 ఆహ్వానం..
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 7:53 PM

టీవీ జర్నలిజం మీద ఆసక్తి ఉన్న యువతీ, యువకులకు టీవీ9 స్వాగతం పలుకుతోంది. యాంకరింగ్, రిపోర్టింగ్, స్కిృప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్‌లతో పాటు.. డిజిటల్ మీడియాకి అవసరమైన కంటెంట్ రైటింగ్‌లోనూ మీకు టీవీ9 శిక్షణ ఇస్తుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యూయేషన్ పూర్తి అయ్యి.. 25 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే. పరీక్షల అనంతరం అర్హులైన వారికి శిక్షణతో పాటు స్టైఫండ్ కూడా ఇస్తుంది. ఆసక్తి ఉన్నవారు జూలై 31 లోగా మీ పూర్తి బయోడేటాను, ఫోటోను.. info@tv9.com కు మెయిల్ చేయండి.