Breaking: టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డిపై ఏపీ ప్ర‌భుత్వం వేటు…రీజ‌న్ ఇదే

ఆస్తుల‌ అమ్మకపు ప్ర‌తిపాద‌న‌ల‌ సమాచారాన్ని మీడియాకు లీక్ చేసిన టీటీడీ ఎస్టేట్ అధికారి వీ దేవేంద్ర రెడ్డిపై వేటు వేసింది. అత‌డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించడం వ‌ల్లే ఆయనను సస్పెండ్ చేసిన‌ట్లు పేర్కొంది.

Breaking: టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డిపై ఏపీ ప్ర‌భుత్వం వేటు...రీజ‌న్ ఇదే
Follow us

|

Updated on: Jun 26, 2020 | 5:28 PM

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక ఆస్తుల వేలం విష‌యం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌కంపన‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియ‌స్ ప‌రిగ‌ణించిన ఏపీ స‌ర్కార్..ఆస్తుల‌ అమ్మకపు ప్ర‌తిపాద‌న‌ల‌ సమాచారాన్ని మీడియాకు లీక్ చేసిన టీటీడీ ఎస్టేట్ అధికారి వీ దేవేంద్ర రెడ్డిపై వేటు వేసింది. అత‌డిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించడం వ‌ల్లే ఆయనను సస్పెండ్ చేసిన‌ట్లు పేర్కొంది.

తమిళనాడులో తిరుమ‌ల వెంకన్న‌కు చెందిన నిరర్థక ఆస్తులను టీటీడీ అధికారులు వేలానికి పెట్టిన‌ట్లు కొద్దిరోజుల కిందట పెద్ద ఎత్తున వార్తలు వెలువ‌డ్డాయి. దీనికి సంబంధించి ఏపీ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వచ్చాయి. రాజ‌కీయ ప‌క్షాల‌తో పాటు పలు ధార్మిక సంఘాల ప్రతినిధులు, ఆధ్యాత్మిక వేత్తలు ఈ నిర్ణ‌యం సరికాదంటూ ఆగ్ర‌హించారు. వ్య‌తిరేక‌త రావ‌డంతో ఈ ప్రతిపాదనలను టీటీడీ పక్కన పెట్టింది.

కాగా ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి అంత‌ర్గ‌త విచార‌ణ‌లో భాగంగా ఎస్టేట్ విభాగం అధికారులను విచారించారు. దేశవ్యాప్తంగా వెంక‌న్నకు ఉన్న స్థిరాస్తులను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. మీడియాకు ఇన్ఫ‌ర్మేష‌న్ లీక్ చేసిన వ్యవహారంలో ఎస్టేట్ ఆఫిస‌ర్ గా వ‌ర్క్ చేస్తోన్న‌ డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు అధికారి దేవేంద్ర రెడ్డి ప్రమేయం ఉన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. దీనిపై గ‌వ‌ర్న‌మెంట్ కి ఓ నివేదిక అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా దేవేంద్ర రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు జేఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు.

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు