జయసుధకు అపూర్వ సత్కారం..!

సహజనటి జయసుధను అభినయ మయూరి అవార్డుతో సత్కరిస్తోంది టి. సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్. ప్రతియేట తన పుట్టినరోజున ఎంతోమంది ప్రఖ్యాత కళాకారులను, ఆధ్యాత్మిక వేత్తలను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరిస్తుంటారు. దీనిని ఒక ఆనవాతీగా భావిస్తూ ఎన్నో ఏళ్లుగా ఈ వేడుకలను ఆద్యంతం అద్భుతంగా నిర్వహిస్తున్న సుబ్బిరామిరెడ్డి జన్మదినం అంటే.. సాహిత్య, ఆథ్యాత్మిక, కళారంగాలకు ఒక పండుగే. సెప్టెంబర్ 16న విశాఖలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే జయసుధకు అవార్డు […]

జయసుధకు అపూర్వ సత్కారం..!
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 8:18 PM

సహజనటి జయసుధను అభినయ మయూరి అవార్డుతో సత్కరిస్తోంది టి. సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్. ప్రతియేట తన పుట్టినరోజున ఎంతోమంది ప్రఖ్యాత కళాకారులను, ఆధ్యాత్మిక వేత్తలను ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరిస్తుంటారు. దీనిని ఒక ఆనవాతీగా భావిస్తూ ఎన్నో ఏళ్లుగా ఈ వేడుకలను ఆద్యంతం అద్భుతంగా నిర్వహిస్తున్న సుబ్బిరామిరెడ్డి జన్మదినం అంటే.. సాహిత్య, ఆథ్యాత్మిక, కళారంగాలకు ఒక పండుగే. సెప్టెంబర్ 16న విశాఖలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగానే జయసుధకు అవార్డు ప్రధానంతో పాటు సర్వధర్మ సంభావన సమ్మేళనాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. విశాఖ కళా వాహిని ఆడిటోరియంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తలు హాజరయ్యారు. 46 ఏళ్లుగా సీనీరంగ ప్రస్థానంలో విలక్షణ నటనా వైదుష్యంతో విఖ్యాత నటీమణిగా ఖ్యాతిగాంచిన డాక్టర్. జయసుధకు అభినయ మయూరి అనే విశిష్టమైన బిరుదును ప్రధానం చేసి సుబ్బిరామి రెడ్డి సత్కరిస్తున్నారు.

అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..

నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ

మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..

సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? సమ్మర్ టూర్..

పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?

మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..

ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్

వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్

చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..

రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..