చైనాలో మైనారిటీలపై వేధింపులు.. డ్రాగన్ కంట్రీని ‘శిక్షించిన’ ట్రంప్

చైనాలో యూఘుర్ తెగ జాతి ముస్లిం మైనారిటీల పట్ల ఆ దేశం పాల్పడుతున్న అణచివేత విధానాలకు మండిపడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. డ్రాగన్ కంట్రీని 'శిక్షించడానికి' పూనుకొన్నారు. ఇందుకు ఉద్దేశించిన ఓ బిల్లు (చట్టం) పైఆయన  సంతకం చేశారు. 'యూఘుర్' హ్యూమన్ రైట్స్ పాలసీ..

చైనాలో మైనారిటీలపై వేధింపులు.. డ్రాగన్ కంట్రీని 'శిక్షించిన' ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 6:36 PM

చైనాలో యూఘుర్ తెగ జాతి ముస్లిం మైనారిటీల పట్ల ఆ దేశం పాల్పడుతున్న అణచివేత విధానాలకు మండిపడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. డ్రాగన్ కంట్రీని ‘శిక్షించడానికి’ పూనుకొన్నారు. ఇందుకు ఉద్దేశించిన ఓ బిల్లు (చట్టం) పైఆయన  సంతకం చేశారు. ‘యూఘుర్’ హ్యూమన్ రైట్స్ పాలసీ (2020)’ అనే ఈ చట్టాన్నిట్రంప్ ప్రభుత్వం  తెచ్చిందని,, మానవ హక్కుల ఉల్లంఘనకు ఎవరు పాల్పడినా శిక్షిస్తామని ట్రంప్ హెచ్చరించినట్టు  వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇలా మైనారిటీల పట్ల అమానుషంగా వ్యవహరించే చైనా అధికారులపై ఆంక్షలు విధిస్తామని ఆయన పేర్కొన్నట్టు ఈ వర్గాలు తెలిపాయి. చైనాలో ముస్లిం మైనారిటీలపై నిఘా పెడుతున్నారని, వారిని, వారి మత విశ్వాసాలను దెబ్బ తీస్తున్నారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అమెరికాలో నివసిస్తున్న మైనారిటీల పట్ల కూడా చైనా అధికారులు ఇలాగే వ్యవహరిస్తున్నారని  సైతం  దుయ్యబట్టింది. కాగా-అమెరికా మాజీ జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు  జాన్ బోల్టన్ తన పుస్తకంలో రచించిన అంశాలకు, ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు పూర్తి తేడా ఉందని భావిస్తున్నారు. జాన్ తన బుక్ లో ట్రంప్.. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్ళీ ఈ పదవికి ఎన్నికయ్యేలా సాయం చేయాలనీ చైనా అధినేత జీ జిన్ పింగ్ ని కోరారని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా