మహారాష్ట్ర ఎన్నికల బరిలోకి కారు పార్టీ !

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మొదటిసారి మరో రాష్ట్రంలోని ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆ పార్టీ నాయకులకు సూచించినట్లుగా తెలుస్తుంది. నాందేడ్‌ జిల్లాలోని 5 నియోజకవర్గాలైన నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్ నియోజకవర్గాల నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీ అక్కడ పోటీ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కోరగా అందుకు ఆయన పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. […]

మహారాష్ట్ర ఎన్నికల బరిలోకి కారు పార్టీ !
Follow us

|

Updated on: Sep 17, 2019 | 7:45 PM

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మొదటిసారి మరో రాష్ట్రంలోని ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగాలని గులాబీ బాస్ కేసీఆర్ ఆ పార్టీ నాయకులకు సూచించినట్లుగా తెలుస్తుంది. నాందేడ్‌ జిల్లాలోని 5 నియోజకవర్గాలైన నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్ నియోజకవర్గాల నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీ అక్కడ పోటీ చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కోరగా అందుకు ఆయన పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ కొన్ని గ్రామాల ప్రతినిధులు కోరడం అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిశారు. మహారాష్ట్రలో టీఆర్‌ఎస్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఆ రాష్ట్ర నేతలు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నాందేడ్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా తాము పోటీ చేస్తామని తెలిపారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పుడు అదే నినాదంతో మహారాష్ట్ర నుండి టీఆర్‌ఎస్‌ టికెట్ పై పోటీచేసేందుకు కొందరు నేతలు వ్యూహరచనకు సిద్దమవుతున్నట్లుగా సమాచారం.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!