స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు జోరు..!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా చాటింది. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండో స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకూ ప్రకటించిన ఎంపీటీసీ స్థానాల్లో.. టీఆర్ఎస్ – 3461, కాంగ్రెస్ – 1413, బీజేపీ – 206 స్థానాలు కైవసం చేసుకున్నాయి. 582 ఎంపీటీసీ స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాగా.. జెడ్పీటీసీ స్థానాల్లో.. టీఆర్ఎస్-121, కాంగ్రెస్-24, బీజేపీ-1, ఇతరులు-1 కైవసం చేసుకున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు జోరు..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 04, 2019 | 4:58 PM

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా చాటింది. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండో స్థానంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకూ ప్రకటించిన ఎంపీటీసీ స్థానాల్లో.. టీఆర్ఎస్ – 3461, కాంగ్రెస్ – 1413, బీజేపీ – 206 స్థానాలు కైవసం చేసుకున్నాయి. 582 ఎంపీటీసీ స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాగా.. జెడ్పీటీసీ స్థానాల్లో.. టీఆర్ఎస్-121, కాంగ్రెస్-24, బీజేపీ-1, ఇతరులు-1 కైవసం చేసుకున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu