‘ఆ.. పూలమ్మ పూలు…’ అంటూ మంగాపురం కాలనీలో పూలు అమ్మి ప్రజలను ఓట్లు అడిగిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఆ.. పూలమ్మ పూలు... అంటూ మంగాపురం కాలనీలో పూలు అమ్మి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ..

'ఆ.. పూలమ్మ పూలు...' అంటూ మంగాపురం కాలనీలో పూలు అమ్మి  ప్రజలను ఓట్లు అడిగిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Follow us

|

Updated on: Nov 24, 2020 | 1:33 PM

ఆ.. పూలమ్మ పూలు… అంటూ మంగాపురం కాలనీలో పూలు అమ్మి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ టీఆర్ఎస్ అభ్యర్థి జెర్రి పోతుల ప్రభుదాస్ తో కలిసి, ఇంటింటికీ తిరుగుతూ, ప్రతి ఓటరును కలుస్తున్నారు దయన్న. ఓటర్లతో ప్రత్యేకంగా ఫోటోలు దిగుతూ, యువతని ఉత్సాహ పరుస్తూ, కాలనీల్లో కలియ తిరుగుతున్నారు. సీఎం కేసిఆర్ ఆశీర్వాదం, కేటీఆర్ సహకారంతో మొత్తం హైదరాబాద్.. విశ్వ నగరంగా మరుతున్నదని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్ మంచి పరిపాలకుడన్న దయన్న.. ఆయన ప్రజల సంక్షేమం కోసం చాలా ముందు చూపుతో వున్నారని తెలిపారు. మీరు అడగకున్నా, మీ కష్టాలు తెలుసు కాబట్టే మీ కోసం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని దయాకర్ రావు తెలిపారు. ఇందులో భాగంగానే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎన్నో సరికొత్త పథకాలు తీసుకొచ్చారన్నారు. గత ఎన్నికల్లో మాదిరి ఈ సారి ఎన్నికల్లోనూ కారు గుర్తు కి ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్తులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు