ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై.. ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!

ఏపీలో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై.. ట్రాన్స్‌కో కీలక నిర్ణయం..!

ఓ వైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంటే.. మరోవైపు ఏపీ ప్రజలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు 45 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. నిబంధన ప్రకారం బిల్లు జారీ

TV9 Telugu Digital Desk

| Edited By:

May 13, 2020 | 5:57 PM

ఓ వైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంటే.. మరోవైపు ఏపీ ప్రజలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు 45 రోజుల గడువు ఇస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. నిబంధన ప్రకారం బిల్లు జారీ చేసినప్పటి నుంచి 15 రోజుల్లోపు చెల్లించాలని, కోవిద్-19 నేపథ్యంలో జూన్ 15 వరకు ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బిల్లులపై ఏవైనా అనుమానాలు ఉంటే 1912 నంబర్ కు ఫోన్ చేయాలన్నారు. కాగా ఈ నెల విద్యుత్ బిల్లులు భారీగా వచ్చాయని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu