చైనాలో విషాదం.. భారీ వర్షాలకు 141 మంది మృతి..

చైనాలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రకృతి డ్రాగన్ కంట్రీపై పగబట్టినట్లు ఉంది. వరుసగా కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గురువారం కురిసిన..

చైనాలో విషాదం.. భారీ వర్షాలకు 141 మంది మృతి..
Follow us

| Edited By:

Updated on: Jul 18, 2020 | 4:07 AM

చైనాలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రకృతి డ్రాగన్ కంట్రీపై పగబట్టినట్లు ఉంది. వరుసగా కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గురువారం కురిసిన భారీ వర్షానికి యాంగ్జీనది ఉప్పొంగి పోతోంది. యాంగ్జీనది ఎగువ పరిధిలోని పర్వత పట్టణమైన చాంగ్‌క్వింగ్‌లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. అంతేకాదు వరద నీరు వచ్చి చేరడంతో.. పలు ప్రాజెక్టులు ఒక్కసారిగా నిండిపోయాయి. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక యాంగ్జీనదిపై నిర్మించిన రిజర్వాయర్‌లోకి శుక్రవారం ఉదయం 10.00 గంటల వరకు సెకనుకు 50 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీని వేగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. యాంగ్జీనదితోపాటు త్రీగోర్జస్‌ రిజర్వాయర్‌లో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఈ భారీ వర్షాలకు వచ్చిన వరదలకు చైనాలో ఇప్పటి వరకు 141 మంది మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని చైనా అధికారులు తెలిపారు.

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!