టాప్ 10 న్యూస్ @9PM

1. తహశీల్దార్‌‌ను తగలబెట్టేశాడు.. అసలు కారణం ఇదే..! సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయ సజీవదహనం కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని సురేష్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్.. Read more 2. ఎమ్మార్వో సజీవదహనంపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్.. కారకులెవరంటే ? కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. హైదరాబాద్ పట్టపగలు తన కార్యలయంలో సజీవ దహనమైన […]

టాప్ 10 న్యూస్ @9PM
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 04, 2019 | 9:00 PM

1. తహశీల్దార్‌‌ను తగలబెట్టేశాడు.. అసలు కారణం ఇదే..!

సంచలనంగా మారిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయ సజీవదహనం కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని సురేష్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్.. Read more

2. ఎమ్మార్వో సజీవదహనంపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్.. కారకులెవరంటే ?

కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. హైదరాబాద్ పట్టపగలు తన కార్యలయంలో సజీవ దహనమైన తహసీల్దారు విజయారెడ్డి ఉదంతంపై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఈ ఉదంతానికి రెవెన్యూ.. Read more

5. కమలాకర్షణలో మళ్ళీ పవన్..ఆ మాటల మీనింగ్ అదేనా ?

2014 సీన్‌ రిపీట్‌ అవుతుందా? పవన్‌ కల్యాణ్‌ నోట ఢిల్లీ మాట ఎందుకు వినిపించింది? ఈ ప్రశ్నలే ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంతకీ పవన్‌ దారెటు? ఆదివారం జరిగిన విశాఖ లాంగ్ మార్చ్‌లో పవన్ కల్యాణ్ మాటలను.. Read more

7. ప్రపంచ యుద్ధం వస్తోంది.. ఏం పర్లేదు.. నేనున్నా

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో తన తీరుతో హడావిడి చేసిన కేఏ పాల్.. ఫలితాల తరువాత మాత్రం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో సైతం కనిపించని పాల్.. Read more

8. ఓ మై గాడ్.. మరో రిఫ్రిజిరేటర్ ట్రక్కు కలకలం.. ఈ సారి 40 మంది…

ఇటీవల బ్రిటన్‌లో ఓ భారీ ట్రక్కులో 39 మృత దేహాలు కనబడిన వైనం.. ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన  ఇంకా మరిచిపోకముందే.. ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో.. Read more

9. బీ కేర్‌ఫుల్ ఆల్.. ఆ పోస్టులు పోస్ట్ చేస్తే.. ఇక మీ పని అంతే..

సోషల్ మీడియా.. ఇది ఇప్పుడు సగటు మనిషి నిత్యం ఉపయోగిస్తున్న ప్లాట్‌ఫాం. అయితే ఈ సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయడం.. చాలా మందికి అలవాటుగా మారిపోయింది. అయితే దీనిని ఎంతో మంది శాస్త్ర విజ్ఞానానికి ఉపయోగిస్తే.. Read more

10. గ్యాప్ తీసుకోవాలనుకుంటోన్న చెర్రీ..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu