టాప్ 10 న్యూస్ @5PM

1. సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగి.. ఆర్టీసీ సమ్మెపై శనివారం కేబినెట్ మీటింగ్ అనంతరం.. సీఎం కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. అయితే మంత్రివర్గ సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులనుద్దేశించి పలు సూచనలు చేశారు. నవంబర్ 5వ తేదీ వరకు విధుల్లో చేరాలంటూ.. Read more 2. ఇసుక కోసం సేనాని కవాతు..ఇసుకేస్తే రాలని జనం ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ నేడు లాంగ్ మార్చ్ చేపడుతోన్న విషయం తెలిసిందే. అందుకోసం పవన్ […]

టాప్ 10 న్యూస్ @5PM
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 03, 2019 | 5:01 PM

1. సమ్మె విరమించిన ఆర్టీసీ ఉద్యోగి..

ఆర్టీసీ సమ్మెపై శనివారం కేబినెట్ మీటింగ్ అనంతరం.. సీఎం కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. అయితే మంత్రివర్గ సమావేశం అనంతరం.. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులనుద్దేశించి పలు సూచనలు చేశారు. నవంబర్ 5వ తేదీ వరకు విధుల్లో చేరాలంటూ.. Read more

2. ఇసుక కోసం సేనాని కవాతు..ఇసుకేస్తే రాలని జనం

ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ నేడు లాంగ్ మార్చ్ చేపడుతోన్న విషయం తెలిసిందే. అందుకోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విశాఖ చేసుకున్నారు. కాగా ఈ లాంగ్ మార్చ్‌కి కలిసిరావాలని ఏపీలోని ఇతర విపక్ష పార్టీలకు పవన్ పిలుపునిచ్చిన విషయం.. Read more

మహారాష్ట్రలో శివసేన తన వైఖరిపై మరింత పట్టు బిగించింది. బీజేపీతో అటోఇటో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి పదవిపై సేనకు, కమలనాథులకు మధ్య పేచీ నేటికి పదో రోజుకు చేరుకుంది. ‘ మా డిమాండ్లను తీర్చకుంటే మేం.. Read more

ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నగరాన్ని సాక్షాత్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ‘ గ్యాస్ చాంబర్ ‘ గా అభివర్ణిస్తే.. సుప్రీంకోర్టు పబ్లిక్ హెల్త్ ఎమర్జన్సీ ని ప్రకటించింది. ఢిల్లీ ఎన్ సీ ఆర్ ప్రాంతమంతా దట్టమైన పొగ  మంచు.. Read more

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. సైనికులను లక్ష్యంగా చేసి పెట్టిన ల్యాండ్‌మైన్ ఒకటి పేలడంతో.. అభం శుభం తెలియని తొమ్మిది మంది పాఠశాల విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఆఫ్ఘన్‌ ప్రాంతంలోని దార్ఖాడ్‌ జిల్లాలో శనివారం.. Read more

ఒకప్పుడు అద్భుతమైన ఫిల్డింగ్‌ చేస్తూ.. క్యాచ్‌లు పట్టే ఆటగాళ్లు ఎవరంటే.. టక్కున గుర్తొచ్చే ప్లేయర్స్‌లో తొలి ఆటగాడు జాంటీ రూడ్స్.. ఆ తర్వాత మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్.. సురైష్ రైనా.. ఇక మహిళా క్రికెటర్స్‌లో అయితే.. ఎవరి పేర్లు కూడా అంత.. Read more

బుల్లితెర ప్రేక్షకులను ఇన్ని రోజులు ఉర్రూతలూగించిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో నేటితో ముగియనుంది. మరికొద్ది సేపట్లోనే గ్రాండ్ ఫినాలే ప్రారంభం కానుంది. ఇన్నాళ్ల నుంచి ఒక లెక్క..ఈ ఒక్క రోజు ఒక లెక్క. ఈ రోజు ప్రేక్షకులకు విజివల్ ట్రీట్.. Read more

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu