టాప్ 10 న్యూస్ @ 9 PM

1.మోదీకి బాబు థ్యాంక్స్..స్నేహ హస్తానికి సంకేతమా..? టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పారు. అవును మీరు వింటున్నది నిజమే. అయితే అది ఏ ఇష్యూలో అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం..Read More 2.వాహనదారులకు “ఎన్‌హెచ్‌ఏఐ” బంపర్ ఆఫర్.. కేవలం వారం మాత్రమే.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ వాహనానికి అయితే ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ లేదో.. ఇక వారికి ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది…Read More […]

టాప్ 10 న్యూస్ @ 9 PM
Ram Naramaneni

|

Nov 23, 2019 | 9:24 PM

1.మోదీకి బాబు థ్యాంక్స్..స్నేహ హస్తానికి సంకేతమా..?

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పారు. అవును మీరు వింటున్నది నిజమే. అయితే అది ఏ ఇష్యూలో అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం..Read More

2.వాహనదారులకు “ఎన్‌హెచ్‌ఏఐ” బంపర్ ఆఫర్.. కేవలం వారం మాత్రమే..

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ వాహనానికి అయితే ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ లేదో.. ఇక వారికి ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది…Read More

3.సుజనా సార్..అంత సీన్ లేదు..రాజుగారి కౌంటర్

సుజనా చౌదరి టచ్‌ కామెంట్స్‌….ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది తమతో టచ్‌లో ఉన్నారని…Read More

4.బాబాయ్.. మీరు చేస్తే కరెక్టు.. నేను చేస్తే కాదా?

మహారాష్ట్ర ప్రజలు సూపర్ సాటర్ డే ని ఎన్నటికీ మరచిపోలేరు. తెల్లారితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి మంతనాలు, వ్యూహాలతో సీన్ మార్చేశారు దేవేంద్ర ఫడ్నవీస్..Read More

5.గచ్చిబౌలి ప్లై ఓవర్‌పై ఘోర ప్రమాదం..ఎక్స్‌‌క్లూజివ్ విజువల్స్

ఇటీవల నూతనంగా ప్రారంభించిన గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు…Read More

6.ఇంకా లభించని అశోక్‌ ఆచూకీ !

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో కిడ్నాప్‌కు గురైన బాలుడు అశోక్‌ ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. బాలుడు మిస్సై గంటలు గడుస్తున్నప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది…Read More

7.వాళ్ళ కుట్రను అడ్డుకున్నాం.. రవిశంకర్ ప్రసాద్

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వం లోని ఎన్సీపీ కూటమి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నిందని, దాన్ని బీజేపీ అడ్డుకుందని ఈ పార్టీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు..Read More

8.ఉపాసన.. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్

ఉపాసన కామినేని.. మొన్నటిదాకా రామ్ చరణ్ భార్య.. చిరంజీవి కోడలు, అపోలో హాస్పిటల్‌కి వైస్ ఛైర్మన్‌గానే తెలుసు. కానీ ఇప్పుడు ఆమె ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ.. ఫిట్‌నెస్ గురించి చిట్కాలు చెప్పినా, ఆరోగ్యకరమైన వంటలు నేర్పినా..Read More

9.‘అమ్మ’ పాత్రలో అచ్చుగుద్దినట్టుగా..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్.. Read More

10. వాహనదారులకు “ఎన్‌హెచ్‌ఏఐ” బంపర్ ఆఫర్.. కేవలం వారం మాత్రమే..

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏ వాహనానికి అయితే ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్ లేదో.. ఇక వారికి ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది…Read More

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu