టాప్ 10 న్యూస్ @ 9PM

1. ఓవైసీ బ్రదర్స్.. అలా అనకపోతే.. మీకు పాకిస్థానే కరెక్ట్.. ! సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఎంఐఎం పార్టీ అధినేతలైన ఓవైసీ బ్రదర్స్‌ను టార్గెట్ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు భారత్ సత్తా.. Read more 2. గంటాకు ‘చిరు’ మాటే వేదమా..? రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు రూటే సపరేటు. టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంటా.. ఆ పార్టీ […]

టాప్ 10 న్యూస్ @ 9PM
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 07, 2019 | 9:00 PM

1. ఓవైసీ బ్రదర్స్.. అలా అనకపోతే.. మీకు పాకిస్థానే కరెక్ట్.. !

సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఎంఐఎం పార్టీ అధినేతలైన ఓవైసీ బ్రదర్స్‌ను టార్గెట్ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు భారత్ సత్తా.. Read more

2. గంటాకు ‘చిరు’ మాటే వేదమా..?

రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు రూటే సపరేటు. టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గంటా.. ఆ పార్టీ తరఫున 1999లో ఎంపీగా, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009 ఎన్నికల సమయంలో.. Read more

3. దుర్గాపూజా ఉత్సవాల్లో రాజకీయాలు.. బెంగాల్ లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్

పశ్చిమ బెంగాల్ లో దసరా పండుగ ఉత్సవాలు ఎన్నడూ లేనివిధంగా ఈ సారి పొలిటికల్ కలర్ ని సంతరించుకోనున్నాయి. దుర్గామాత విగ్రహాల ఏర్పాటు నుంచి భారీ పందిళ్ళ వరకు.. అడుగడుగునా ఈ సందర్భంగా ‘ రాజకీయ క్రీనీడలు.. Read more

4. యాచకుడి జోలెలో లక్షలు.. ఖంగు తిన్న ఖాకీలు..!

ఆయన ఓ యాచకుడని అంతా అనుకున్నారు. కానీ ఆయన మరణంచిన తర్వాత తెలిసింది.. ఆయన ఓ లక్షాధికారి అని. ముంబైలో జరిగిన ఈ ఘటన పోలీసులకు షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బిర్భిచంద్‌ అజాద్‌ (62) అనే.. Read more

5. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న గోమాత..!

ట్రాఫిక్ రూల్స్.. ఇవి సగటు వాహనదారుడికి తెలిసిన నియమం. రోడ్లపై ఎలా వెళ్లాలి.. సిగ్నల్స్ వద్ద ఏ లైట్‌ వస్తే ఆగాలి.. ఏ లైట్ వస్తే వెళ్లాలి అనేది ప్రతి వాహనదారుడికి తెలిసిన విషయమే. అయితే మొన్నటి వరకు ఈ నియమాలను.. Read more 

6. కంటి నిండా నిద్ర లేదా? జర జాగ్రత్త.. అది ప్రాణానికే ప్రమాదం కావచ్చు

కడుపునిండా తిని, కంటినిద్ర పోయే వారు ఎంతమంది? .. కొంతమంది ఎప్పుడూ నిద్రపోతూ కనిపిస్తారు. మరికొంతమంది ఎప్పుడూ నిద్రలేమితో బాధపడుతూ బలవంతంగా నిద్రపోడానికి అనేక మందులను కూడా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా.. Read more

7. బాలయ్య పవర్‌ఫుల్ లుక్ చూశారా.. షాక్‌ అవ్వాల్సిందే..!

ఇప్పటి వరకూ ఆయన అభిమానులు కానీ.. తెలుగు సినీ ప్రేక్షకులు కానీ.. చూడని షాకింగ్ లుక్‌‌లో బాలయ్య కనిపించారు. బాలయ్య కొత్త లుక్‌ చూసిన ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అసలు ఇతను బాలయ్యనేనా అని.. షాక్ అయ్యారు.. Read more

8. బిగ్ బాస్-13 షో లో మరో వివాదం.. ఇది ‘ జిహాద్ ‘ కాక మరేమిటంటూ నెటిజన్ల ఆగ్రహం

బిగ్ బాస్ షో ఒకసారి కాదు.. ఎన్నోసార్లు వివాదాల్లో చిక్కుకుంటోంది. తాజాగా. ఇటీవల (గతవారాంతం) సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్-13 షో కి సంబంధించిన వ్యవహారమిది.. హౌస్ లో కంటెస్టెంట్లకు వింత టాస్క్.. Read more

9. ఇమ్రాన్ ఖాన్ ! మా విమానం మాకిచ్చేయ్ !..సౌదీ ప్రిన్స్

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పట్ల సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైనం సంచలనం రేపింది. ఒక విధంగా ఇమ్రాన్ ను సల్మాన్ అవమానించినట్టేనన్న కథనం బయటికి.. Read more

10. అజారుద్దీన్ తనయుడితో అనమ్ మీర్జా నిఖా.. కన్ఫర్మ్ చేసిన సానియా

టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్(25), ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జా(28) రిలేషన్‌లో ఉన్నారని.. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని.. అప్పట్లో వార్తలు వచ్చిన విషయం.. Read more

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu