టాప్ 10 న్యూస్ @ 9 PM

టాప్ 10 న్యూస్ @ 9 PM

1.రివర్స్ టెండరింగ్ బిగ్ హిట్..వాలంటీర్స్‌కు అదిరిపోయే ఫోన్లు ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మొదట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.. Read More 2.జగన్ కొత్త పథకం.. థ్యాంక్స్ చెప్పిన లాయర్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోన్న ఏపీ సీఎం జగన్.. మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు.. Read More 3.ఉల్లితో డోంట్ వర్రీ….ఏపీ సర్కార్ ‘ప్యాజ్’ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 03, 2019 | 9:00 PM

1.రివర్స్ టెండరింగ్ బిగ్ హిట్..వాలంటీర్స్‌కు అదిరిపోయే ఫోన్లు ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మొదట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.. Read More

2.జగన్ కొత్త పథకం.. థ్యాంక్స్ చెప్పిన లాయర్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోన్న ఏపీ సీఎం జగన్.. మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు.. Read More

3.ఉల్లితో డోంట్ వర్రీ….ఏపీ సర్కార్ ‘ప్యాజ్’ న్యూస్… రూ.25 కే కట్ చేసేటప్పుడు ఉల్లి కన్నీళ్లు  పెట్టించడం సహజం. కానీ ఇప్పుడు కొనేటప్పుడు కూడా ఏడిపిస్తుంది. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా భగ్గుమంటున్నాయి. ఉల్లిని దొంగలించే రేంజ్ వరకు.. Read More

4.బ్రేకింగ్: ‘దిశ’ నిందితులకు 10రోజుల పోలీస్ కస్టడీ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను 10రోజుల పోలీసుల కస్టడీకి షాద్‌నగర కోర్టు అప్పగించింది.. Read More

5.కమలాకర్షణలో జనసేనాని… మాటల మర్మమదేనా? పవన్ కల్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవుతున్నారా…త్వరలో కాషాయ కండువా కప్పుకునే ఆలోచనలో ఉన్నారా…తాజాగా ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇందుకు సంకేతంగా కనిపిస్తున్నాయి.. Read More

6.బిజెపిలోకి బ్రహ్మానందం..ప్రచారం మొదలైందిగా..! ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కమెడియన్‌ సీరియస్‌ పాలిటిక్స్‌లోకి అడుగుపెడితే జనం ఎలా రిసీవ్‌ చేసుకుంటారు? ఆ సంగతేమో కానీ, బ్రహ్మానందం కర్నాటకలో ఓ బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు.. Read More

7.నిఖిల్‌కు బంపరాఫర్.. మరి రాజ్‌తరుణ్ సంగతేంటి..! అర్జున్‌ సురవరం సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. Read More

8.‘దిశ’ కుటుంబ సభ్యులను కలిసిన మొదటి హీరో..మనసున్న మనోజ్ మంచు మనోజ్..తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా కోసం కష్టించి పనిచేసే హీరో. అంతే కాదు సోషల్ ఎవేర్‌నెస్ విషయంలో కూడా ముందుంటాడు.. Read More

9.నాని కొత్త మూవీ.. హిట్ కాంబినేషన్‌కు బ్రేక్‌లు..! నాచురల్ స్టార్ నాని తన నెక్ట్స్ మూవీని ప్రకటించేశాడు. ‘నిన్నుకోరి’ సినిమాతో తన కెరీర్‌లో గుర్తుండిపోయే హిట్‌ను ఇచ్చిన శివ నిర్వాణకు మరో అవకాశం ఇచ్చాడు.. Read More

10.మానభంగ పర్వం: అటు అనంతపురం.. ఇటు తూర్పు గోదావరి ‘దిశ’ హత్యాచారంపై ఇంకా ఆగ్రహావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసే వారిని కఠినంగా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష వేయాలని దేశవ్యాప్తంగా అందరూ డిమాండ్‌ చేస్తున్నారు.. Read More

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu