టాప్ 10 న్యూస్ @ 5 PM

1.జార్జిరెడ్డి ఓ వీధి రౌడీ.. సినిమా తీస్తే నాకేంటి ? జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందు సంచలనమే. విడుదలైన తర్వాత పెద్దగా చర్చేమీ లేదు. ఎందుకంటే.. అందరూ అనుకున్నట్లు ఏ ఒక్క విద్యార్థి సంఘ నేతలనో హంతకులుగా చిత్రీకరించకపోవడమే వివాదం సమసిపోవడానికి కారణమైంది…Read More 2.ఇసుక, ఇంగ్లీషు ముగిసింది.. ఇక రంగుల రాజకీయం ఏపీలో ఇప్పటివరకు హాట్‌హాట్‌గా జరిగిన ఇసుక, ఇంగ్లీషు పాలిటిక్స్ కాస్త సైలెంట్ అయ్యాయి. ఇప్పుడు అవి కాస్త రంగుల వైపు మళ్లాయి  ఏపీలో […]

టాప్ 10 న్యూస్ @ 5 PM
Follow us

|

Updated on: Nov 23, 2019 | 5:17 PM

1.జార్జిరెడ్డి ఓ వీధి రౌడీ.. సినిమా తీస్తే నాకేంటి ?

జార్జిరెడ్డి సినిమా విడుదలకు ముందు సంచలనమే. విడుదలైన తర్వాత పెద్దగా చర్చేమీ లేదు. ఎందుకంటే.. అందరూ అనుకున్నట్లు ఏ ఒక్క విద్యార్థి సంఘ నేతలనో హంతకులుగా చిత్రీకరించకపోవడమే వివాదం సమసిపోవడానికి కారణమైంది…Read More

2.ఇసుక, ఇంగ్లీషు ముగిసింది.. ఇక రంగుల రాజకీయం

ఏపీలో ఇప్పటివరకు హాట్‌హాట్‌గా జరిగిన ఇసుక, ఇంగ్లీషు పాలిటిక్స్ కాస్త సైలెంట్ అయ్యాయి. ఇప్పుడు అవి కాస్త రంగుల వైపు మళ్లాయి  ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా..Read More

3.నారా లోకేష్‌కు బిగ్ షాక్..!

టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్‌కు భారీ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశానికి లోకేష్‌కు ఆహ్వానం అందలేదు…Read More

4.విశ్వాస పరీక్షకు ముందు ‘మహా’ డ్రామా?

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అర్ధరాత్రి మొదలైన కార్యాచరణకు ఉదయాన్నే ప్రమాణ స్వీకారంతో ముగింపునిచ్చిన బిజెపి.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోలుకోలేని షాకిచ్చింది…Read More

5.దుబాయ్‌లో కుమారుడి పెళ్లి.. 15 ప్రత్యేక విమానాలు..!

దుబాయ్‌లో రేపు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కుమారుడి వివాహం అంగరంగ వైభంగా జరగబోతోంది. రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. Read More

6.హైదరాబాద్ బయో డైవర్శిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయె డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కొట్టి కింద పడింది…Read More

7.ఎన్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా అజిత్ తొలగింపు

మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. కొత్తగా డిప్యూటీ సిఎం గా ప్రమాణం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను పార్టీ లెజిస్లేటివ్ నాయకత్వ పదవి నుంచి తొలగించారు..Read More

8.ప్రభుత్వం సిగ్గుపడాలి.. గల్లా జయదేవ్ కృషి అభినందనీయం..!

సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా గుర్తించి విడుదల చేయడానికి.. గల్ల జయదేవ్ చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు.. మాజీ మంత్రి దేవినేని ఉమ..Read More

9.ఈ నెల 30 న ఫడ్నవీస్ ప్రభుత్వ పతనం.. శరద్ పవార్..

ఈ నెల 30న దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ జోస్యం చెప్పారు. అజిత్ పవార్ వెంట కేవలం 10 నుంచి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారని ఆయన అన్నారు..Read More

10.సేనపై అమిత్ షా ‘ సర్జికల్ స్ట్రైక్ ‘ ఇది !

మహారాష్ట్రలో జరిగిన తాజా పరిణామాలపై స్పందించిన నెటిజన్లు.. ఇది బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా .. శివసేనపై నిర్వహించిన ‘ సర్జికల్ స్ట్రైక్ ‘ అని అభివర్ణించారు. ..Read More

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు