టాప్ 10 న్యూస్ @ 5 PM

1. తెలంగాణ ఆడపడుచులూ.. బతుకమ్మ చీరెలు వచ్చేశాయి..! తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దసరా పండుగ పర్వదినాన.. Read more 2. మెట్రో విషాదం: మౌనిక కుటుంబానికి నష్టపరిహారం, ఒకరికి జాబ్ అమీర్‌పేటద మెట్రో రైలు స్టేషన్‌లో పెచ్చులు ఊడి పడి మృతి చెందిన మౌనిక కుటుంబానికి మెట్రో అధికారులు ఎక్స్‌గ్రేషియా ఎనౌన్స్ చేశారు. ఆమె […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:00 pm, Mon, 23 September 19
టాప్ 10 న్యూస్ @ 5 PM

1. తెలంగాణ ఆడపడుచులూ.. బతుకమ్మ చీరెలు వచ్చేశాయి..!

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. దసరా పండుగ పర్వదినాన.. Read more

2. మెట్రో విషాదం: మౌనిక కుటుంబానికి నష్టపరిహారం, ఒకరికి జాబ్

మీర్‌పేటద మెట్రో రైలు స్టేషన్‌లో పెచ్చులు ఊడి పడి మృతి చెందిన మౌనిక కుటుంబానికి మెట్రో అధికారులు ఎక్స్‌గ్రేషియా ఎనౌన్స్ చేశారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి.. Read more

3. జగన్ భద్రతపై అనుమానాలు..! అసలేం జరిగింది..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ ల్యాండింగ్ విషయంలో వివాదం చెలరేగుతోంది. ఈ రోజు ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరేందుకు రెడీ అయ్యారు. అయితే.. గన్నవరం.. Read more

4. వైసీపీ గూటికి ఆకుల… దసరానే ముహూర్తం ?

కమలం పార్టీని కాదని, పవన్ కళ్యాణ్ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మరోసారి గూడు మారేందుకు సిద్దం అవుతున్నారా.? జనసేన పార్టీలో గత కొంతకాలంగా మౌనమునిగా మారిని ఆకుల.. Read more

5. నిజాయితీ చాటుకున్న యువకుడు

రోడ్డుమీద దొరికే వస్తువు చటుక్కున జేబులో వేసుకునే ఈ రోజుల్లో తనకి దొరికిన మనీ బ్యాగుని జాగ్రత్తగా పోలీసులకు అప్పగించి, పోగొట్టుకున్న వ్యక్తికీ చేర్చాడో యువకుడు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. Read more

6. ‘వన్ నేషన్ – వన్ ఐడెంటిటీ కార్డ్’: అమిత్ షా

‘వన్ నేషన్-వన్ ఐడెంటిటీ కార్డ్’ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త ప్రతిపాదన తెచ్చారు. అన్ని అవసరాలకు ఉపయోగపడేలా దేశమంతా ఒకే గుర్తింపు కార్డు తీసుకొచ్చే యోచనలో ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. Read more

7. ‘ సారీ అమ్మా ! మీ వారు నీ బర్త్ డే కి మిస్సయ్యారు ‘ !

హూస్టన్ లో ప్రధాని మోడీ గౌరవార్థం జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ సహా అనేకమంది యుఎస్ ఎంపీలు, గవర్నర్లు హాజరయ్యారు. వీరిలో జాన్ కార్నిన్ అనే సెనేటర్ కూడా ఉన్నారు. అయితే.. Read more

8. 5జి నెట్‌వర్క్‌లో ఏముంది… భారత్‌లో ఎందుకంత ఆలస్యం…?

5జి ఫీవర్‌ మొదలైంది. 5జి మొబైల్స్‌ మార్కెట్లోకి వస్తుండటంతో త్వరలోనే 5జి నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ 5జిలో ఏముంది? దీంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారునికి కొత్తగా కలిగే ప్రయోజనం.. Read more

9. నోకియా 7.2 అదుర్స్‌..

హెచ్ఎండీ గ్లోబల్‌ నుంచి ఇటీవల విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో సేల్స్‌ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా 7.2 పేరుతో గురువారం.. Read more 

10. టీమిండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీమిండియా మాజీ క్రికెటర్, టెస్ట్ మ్యాచ్ ఓపెనర్ మాధవ్ ఆప్టే కన్నుమూశారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ముంబైలోని బ్రీచ్ కాండీ.. Read more