టాప్ 10 న్యూస్ @ 5 PM

1.అక్రమార్కులకు మోదీ అండ.. విషయం తెలిస్తే షాక్ ! రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు షరామామూలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోయాయి..Read More 2.సిద్దిపేట రిజర్వాయర్‌కు పగుళ్లు..కలకలం రేపుతోన్న లీకులు సిద్దిపేట జిల్లాలో ఉన్న రంగనాయక్ సాగర్ (ఆర్‌ఎన్‌ఎస్) రిజర్వాయర్ నుంచి మంగళవారం ఉదయం జరిగిన  లీక్‌లు కలకలం సృష్టించాయి. ఆర్‌ఎన్‌ఎస్.. ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్..Read More 3.కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే […]

టాప్ 10 న్యూస్ @ 5 PM
Follow us

|

Updated on: Oct 23, 2019 | 5:18 PM

1.అక్రమార్కులకు మోదీ అండ.. విషయం తెలిస్తే షాక్ !

రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు షరామామూలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోయాయి..Read More

2.సిద్దిపేట రిజర్వాయర్‌కు పగుళ్లు..కలకలం రేపుతోన్న లీకులు

సిద్దిపేట జిల్లాలో ఉన్న రంగనాయక్ సాగర్ (ఆర్‌ఎన్‌ఎస్) రిజర్వాయర్ నుంచి మంగళవారం ఉదయం జరిగిన  లీక్‌లు కలకలం సృష్టించాయి. ఆర్‌ఎన్‌ఎస్.. ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్..Read More

3.కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు బెయిల్

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది..Read More

4.సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్..దీపావళి బోనస్ భారీగా..

బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఈ దీపావళికి బోనస్‌ను చెల్లించనున్నట్టు ప్రకటించింది. సింగరేణిలో దీపావళికి ముందు కార్మికులకు బోనస్‌ చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది..Read More

5. పీఓకే లో మళ్ళీ టెన్షన్.. పాక్ శిబిరాలపై భారత ఆర్మీ దాడులు

పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఆ దేశ సైనిక శిబిరాలపైనా, టెర్రర్ లాంచ్ పాడ్ లపైనా భారత జవాన్లు విరుచుకపడ్డారు. ఈ ఆర్టిల్లరీదాడుల్లో ఆరుగురు నుంచి సుమారు 10 మంది వరకు పాక్ సైనికులు మరణించారని..Read More

6.మొదటి ఉద్యోగంతో రూ.5 కోట్ల జీతం..! ఎక్కడ? ఎవరికి..?

ఏంటి షాక్ అవుతున్నారా..! నిజమేనండి.. తాన్యా అరోరా.. అనే అమ్మాయి ఏడాదికి రూ.5 కోట్ల జీతం అందుకుంటోంది. ప్రస్తుతం ఈ అమ్మాయి పేరు దేశమంతటా.. మార్మోగుతోంది..Read More

7.సీమ సిగలో కమల వికాసం.. అమిత్ వ్యూహం ఇదేనా ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి నుంచి కూడా భారతీయ జనతాపార్టీ ఒక్క తెలంగాణలోనే కాస్తో కూస్తూ బలంగా కనిపించేది. లీడర్లతోపాటు క్యాడర్ కూడా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ సందడి చేసింది..Read More 

8.చావుకు దగ్గరగా మత్స్యకారులు.. ఒళ్లు గగుర్పాటు కలిగిస్తున్న వీడియో

ఎవ్వరూ సాహసం చేయాలనుకున్నారో ఏమో తెలీదు గానీ.. ఇద్దరు మత్య్సకారులు చావుకు దగ్గరగా వెళ్లారు. అయితే వీరికి ఇంకా భూమిపై నూకలు ఉన్నట్లు ఉన్నాయి..Read More

9.సాహోరే ‘బాహుబలి’.. ప్రభాస్ గురించి ఆసక్తికర నిజాలు

ఈశ్వర్‌’, ‘రాఘవేంద్రు’డి ఆశీర్వాదాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ‘వర్షం’ కురిపిస్తూ.. ‘ఛత్రపతి’లా ఉత్తరాదిన కూడా ‘చక్రం’ తిప్పుతూ.. ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించి..Read More

10. సన్నీ లియోన్ కన్నా ధోనినే డేంజర్.. లిస్ట్‌లో ఇంకా చాలామందే ఉన్నారు..!

మనం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని అసభ్యకర లింక్స్ మనల్ని తెగ ఇరిటేట్ చేస్తాయి. కుటుంబ సభ్యలు పక్కన ఉన్నప్పుడు అలాంటివి కనిపిస్తే చాలా ఇబ్బందికరంగా  ఉంటుంది. అనుకోకుండా వాటిని క్లిక్ చేస్తే.. Read More