టాప్ 10 న్యూస్ @ 10AM

టాప్ 10 న్యూస్ @ 10AM

1.ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సాహో’ స్పెషల్ షోస్ డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 30న విడుదల కానుంది… Read More 2.కేసు నమోదు.. అఙ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్ అధికారులను దుర్భాషలాడినందుకు గానూ టీడీపీ నేత, ఏపీ మాజీ విప్ కూన రవికుమార్‌పై ఆముదాలవలసలో కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 11మంది వ్యక్తులపైన సెక్షన్‌ 353.. Read […]

Ravi Kiran

|

Aug 28, 2019 | 9:56 AM

1.ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సాహో’ స్పెషల్ షోస్

డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఆగష్టు 30న విడుదల కానుంది… Read More

2.కేసు నమోదు.. అఙ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్

అధికారులను దుర్భాషలాడినందుకు గానూ టీడీపీ నేత, ఏపీ మాజీ విప్ కూన రవికుమార్‌పై ఆముదాలవలసలో కేసు నమోదైంది. ఆయనతో పాటు మరో 11మంది వ్యక్తులపైన సెక్షన్‌ 353.. Read More

3.ప్లాస్టిక్ కాదు.. మట్టి పాత్రలు.. కేంద్ర మంత్రి ఆదేశాలు

దేశంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాలని.. పర్యావరణాన్ని రక్షించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని ఇప్పటికే కొన్ని సంస్థలు… Read More

4.పాత చలానాలకు కొత్త జరిమానా.. ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ!

వాహనదారులు జాగ్రత్తపడాలంటూ కొద్దిరోజుల క్రిందట పెరిగిన ఫైన్‌‌ల చిట్టాను కేంద్రం విడుదల చేసింది. ఇక ఈ భారీ జరిమానాలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి… Read More

5.జగన్ గారూ.. ఇంత అవమానం ఎలా భరిస్తున్నారండి..?: లోకేష్ సెటైర్లు

గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నటీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి ఆయన్ను టార్గెట్ చేశారు. ఆశా వర్కర్లు జగన్ గురించి మాట్లాడిన.. Read More

6.దసరాకు కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా ఆ ముగ్గురు కన్ఫర్మ్..!

తెలంగాణలో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. దీంతో కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది… Read More

7.మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒక్క రూపాయికే

దేశంలోని మహిళల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జన్‌ఔషధి దుకాణాల్లో రూ.2.50కు సువిధా బ్రాండ్‌తో.. Read More

8.సుష్మా.. జైట్లీ.. నెక్స్ట్ మోదీనే… బ్రిటిష్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి పాకిస్థాన్.. భారత్‌పై ఏదో ఒక రకంగా మాటల దాడికి పాల్పడుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి.. పాకిస్థాన్ కేంద్రమంత్రుల వరకు అందరూ.. Read More

9.జమ్ములో ఉగ్రవాదుల కిరాతకం..కిడ్నాప్ చేసి.. దారుణంగా..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా నాగ్‌బరాన్‌లో అబ్‌ ఖదీర్ కోహ్లీ, మంజూర్ అహ్మద్ కోహ్లీ అనే ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు.. Read More

10.భారత జనరిక్‌ మందులకు చైనా గ్రీన్ సిగ్నల్!

భారత్‌కు చెందిన జనరిక్‌ మందుల విషయంలో కఠిన నిబంధనలను చైనా సడలించింది. దీని ప్రకారం భారత్‌కు చెందిన జనరిక్‌ మందులను ఇప్పుడు చైనాలో కొన్ని పరిమితుల.. Read More

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu