టాప్ 10 న్యూస్ @ 5 PM

1.కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి.. ఉల్లి రేటు.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. రిటైల్‌లోనే నాణ్యమైన కేజీ ఉల్లి 90 నుంచి వంద రూపాయలు పలుకుతున్నాయి. దీంతో ఉల్లిగడ్డ అనే పేరు పలికేందుకు సైతం సామాన్యులు హడలిపోతున్నారు…Read More 2.ముంబై హోటళ్లకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు మహారాష్ట్ర రాజకీయం ఇంకా రంజుగా సాగుతోంది. రాష్ట్రంలో ‘ నిశ్శబ్దంగా ‘ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోను, కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతోను..Read More […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:00 pm, Sun, 24 November 19
టాప్ 10 న్యూస్ @ 5 PM

1.కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి..

ఉల్లి రేటు.. సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. రిటైల్‌లోనే నాణ్యమైన కేజీ ఉల్లి 90 నుంచి వంద రూపాయలు పలుకుతున్నాయి. దీంతో ఉల్లిగడ్డ అనే పేరు పలికేందుకు సైతం సామాన్యులు హడలిపోతున్నారు…Read More

2.ముంబై హోటళ్లకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు

మహారాష్ట్ర రాజకీయం ఇంకా రంజుగా సాగుతోంది. రాష్ట్రంలో ‘ నిశ్శబ్దంగా ‘ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోను, కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతోను..Read More

3.వన్‌ప్లస్ యూజర్స్‌కు షాకింగ్ న్యూస్..డేటా అంతా చోరీ..

వన్‌ప్లస్ సంస్థ తన కష్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. కంపెనీకి చెందిన ఫోన్లకు సంబంధించిన డేటా అంతా చోరీకి గురైనట్లు స్పష్టం చేసింది. ఫోన్ నెంబర్లు, పేర్లు, అడ్రస్‌లు సహా మరికొన్ని సున్నితమైన వివరాలు కూడా చోరీకి గురవ్వడం..Read More

4.అది చట్టబధ్ధమైన ప్రభుత్వం కాదు.. బీజేపీపై కాంగ్రెస్ ధ్వజం

మహారాష్ట్రలో సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన తీరును సవాలు చేస్తూ సేన, ఎన్సీపీలతో బాటు సుప్రీంకోర్టుకెక్కిన కాంగ్రెస్ పార్టీ.. బీజేపీది చట్టబధ్ధమైన ప్రభుత్వం కాదని..Read More

5.‘ మహా ‘ రాజకీయాలపై ‘ సుప్రీం ‘ అసంతృప్తి.. .. ఫడ్నవీస్, అజిత్‌లకు నోటీసులు

మహారాష్ట్రలోని తాజా రాజకీయాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని ప్రకటించింది. ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ కు, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ కు నోటీసులు జారీ చేసింది…Read More

6.‘ కబడ్డీ ‘ లాంటిదే ‘ మహా ‘ పాలిటిక్స్ కూడా.. ఆనంద్ మహీంద్రా వీడియో .. వావ్ !

మహారాష్ట్రలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ‘ కబడ్డీ ‘ ఆటతో పోల్చారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ చివరి క్షణం వరకు ఫెయిల్యూర్ ని సక్సెస్ గా మలచుకోవడం సాధ్యమే.. Read More

7.దుబాయ్ లో సీఎం రమేష్ ‘పెళ్లి రాజకీయాలు’!

ఏపీలో టచ్ పాలిటిక్స్ హై పీక్స్ లోకి వెళుతున్నాయి. వైసీపీ, టీడీపీ టార్గెట్ గా ‘ఆకర్ష్’ సమరం నడుస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ ఎంపీలు,  సీనియర్స్ సాఫ్రన్ కి  దగ్గరవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న కీలక పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి..Read More

8.అర్ధరాత్రి హైడ్రామా వెనుక అమిత్ షా.. మరొకరెవరు ?’

మహారాష్ట్రలో అర్ధరాత్రి జరిగిన హైడ్రామాకు తెర తీసిన సూత్రధారి బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా అపర చాణక్యుడిగా పాపులర్ అయ్యారు...Read More

9.మీకు “జన్ ధన్‌” అకౌంట్ ఉందా..? దాని లాభాలు తెలుసా..? లేదంటే ఇలా తీసుకోండి

జన్ ధన్ యోజన.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు…Read More

10.జయలలిత బయోపిక్‌లో ‘జూనియర్ ఎన్టీఆర్’..?

దివంగత ‘తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అమ్మ అలియాస్ జయలలిత’పై బయోపిక్‌లు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి.. కంగనా రౌనౌత్ ప్రధాన పాత్రధారురాలిగా.. Read More