టాప్ 10 న్యూస్ @ 10AM

టాప్ 10 న్యూస్ @ 10AM
Today top News - TV9

1. విషమించిన అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 9 నుంచి ఆయన ఎయిమ్స్‌లో చికిత్స .. Read more 2. యూఎస్ టూర్ సక్సెస్.. తాడేపల్లి చేరుకున్న ఏపీ సీఎం జగన్ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఇవాళ ఉదయం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 24, 2019 | 10:00 AM

1. విషమించిన అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 9 నుంచి ఆయన ఎయిమ్స్‌లో చికిత్స .. Read more

2. యూఎస్ టూర్ సక్సెస్.. తాడేపల్లి చేరుకున్న ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. ఇవాళ ఉదయం ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆయనకు సాదర స్వాగతం పలికారు. విమానాశ్రయం.. Read more

3. ‘అమరావతి’నే ఏపీకి రాజధాని చేయాలి..లేదంటే..!: రైతులు

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని లేదంటే.. ఉద్యమం తీవ్రతరం చేస్తామని అమరావతి రైతులు అంటున్నారు. అమరావతి కోసం భూమి ఇచ్చి.. ఇప్పుడు మార్చుతామంటే.. కుదరదని తెగేసి చెప్తున్నారు. రాజధాని కోసం.. Read more

4. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయండి.. సీఎం కేసీఆర్ ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణమవుతున్న పాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ రివ్యూ మీటింగ్‌లో అధికారులకు పలు విషయాల్లో ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు.. Read more

5. జమ్ము కశ్మీర్‌లో నేడు రాహుల్ బృందం పర్యటన

జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులపై ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు తీవ్రంగా మోదీ ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ నేత రాహుల్.. Read more

6. ఫేక్ అకౌంట్లతో ఎంపీ సుమలతకు వేధింపులు..!

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతోన్నాయి. దీంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫేక్ అకౌంట్లతో.. నా అభిమానులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారని.. ఆమె ఫిర్యాదులో.. Read more

7. “మీరు చక్కెర కలిపిన టీ తాగుతున్నారా”.. ఐతే ఒక్కమాట

రోజు తెల్లవారిందీ  అంటే నోటికి వేడి వేడి ఛాయ్ నోటికి అందాల్సిందే. మరి అలాంటి తేనీటికి రుచి అందించేది చక్కెరే కదా.  ఇప్పుడు ఈ తీపితోనే తంటా వచ్చి పడింది. చక్కెర కలిపిన టీ తాగితే మీ మునిగినట్టే అంటున్నారు ఆరోగ్య.. Read more

8. Amazon Rainforest Fire : బ్రెజిల్‌‌లో ఎమర్జెన్సీ.. అమెజాన్‌లో ఆగని కార్చిచ్చు

అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు ఇంకా ఎగిసిపడుతోంది. గత మూడు వారాలుగా వేల హెక్టార్ల అరణ్యం అగ్నికి ఆహుతవుతోంది. రికార్డు స్థాయిలో అమెజాన్ అడవులు కాలిపోతున్న తీరు సర్వత్రా ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. భూభాగంలో.. Read more

9. సినిమా రిలీజ్‌కు ముందు ఏం చేస్తాడో చెప్పేసిన “సాహో” ప్రభాస్

టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా షేక్ చేస్తున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో… ప్రమోషన్‌లో దూసుకుపోతున్నాడు. దీనిలో భాగంగా బుల్లితెరపై ఆకట్టుకుంటున్న కపిల్ శర్మ షోల్ ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా.. Read more

10. రెండోరోజు పట్టుబిగించిన టీమిండియా..

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలిరోజు టాప్ అర్డర్ బ్యాట్స్‌మెన్ తడబడ్డా.. చివరకు గౌరవప్రధమైన స్కోర్ నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు భారత బౌలర్లు.. Read more

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu