టాప్ 10 న్యూస్@10 AM

1. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు పదో రోజుకి చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్ననికి ఉభయ సభలూ వాయిదా పడనున్నాయి. అనంతరం నేరుగా రాజ్ భవన్‌కు సీఎం జగన్.. Read more 2. నేడు ఏపీ గవర్నర్ ప్రమాణస్వీకారం ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు విజయవాడలోని రాజ్ ‌భవన్‌లో విశ్వభూషణ్‌తో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.. Read […]

టాప్ 10 న్యూస్@10 AM
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 24, 2019 | 10:01 AM

1. కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు పదో రోజుకి చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్ననికి ఉభయ సభలూ వాయిదా పడనున్నాయి. అనంతరం నేరుగా రాజ్ భవన్‌కు సీఎం జగన్.. Read more

2. నేడు ఏపీ గవర్నర్ ప్రమాణస్వీకారం

ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు విజయవాడలోని రాజ్ ‌భవన్‌లో విశ్వభూషణ్‌తో ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.. Read more

3. కేటీఆర్ బర్త్‌డే.. ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ఎంపీ

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన ఇవాళ 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలంటూ ఆర్భాటాలు చేయకండని గతంలో తెలిపిన కేటీఆర్ ఏదైనా మంచి పనులు.. Read more

4. కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్… వ్యక్తి అరెస్ట్

కేంద్ర హోంశాఖ సహయ మంత్రి,సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా కిషన్ రెడ్డిని ఫోన్లో బెదిరిస్తున్న వ్యక్తి, కడప.. Read more

5. దైవదర్శనం చేసుకుని వెళ్తుండగా.. అనంతలోకాలకు…

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి కణంమెట్ట వద్ద తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు.. ఓ కారును ఢీ కొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా.. Read more

6. సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యం

కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బీజేపీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆపార్టీ అడుగులు వేస్తోంది. గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి ప్రభుత్వ.. Read more

7. స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. కత్తులతో రోడ్డుపై హల్‌చల్..

చెన్నైలో విద్యార్ధులు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై కత్తులతో హల్‌చల్ చేస్తూ అందర్నీ భయబ్రాంతులకు గురిచేశారు. కాలేజ్‌లో చోటుచేసుకున్న స్వల్ప వివాదంతో ఇరు వర్గాలుగా విడిపోయారు. అయితే ఓ బస్‌లో ఉన్న ఓ.. Read more

8. ఐటీఆర్ గడువు.. ఆగస్టు 31 వరకు పెంపు..

2018 -19 సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి సమర్పించేందుకు.. Read more

9. అరటి పండ్ల ధర చూసి బిత్తరపోయిన హీరో..

బాలీవుడ్ హీరో రాహుల్ బోస్ కు ఓ వింత అనుభవం ఎదురైంది. చండీగడ్‌లో ఓ షూటింగ్ నిమిత్తం ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లోకి వెళ్లాడు. జిమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత రెండు అరటి పండ్లను ఆర్డర్ చేశాడు. వాటికి రూ.442.50 బిల్లు.. Read more

10.ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘కథనం’. రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శక‌త్వం వహించారు. గాయ‌త్రి ఫిల్మ్స్, మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా సంయుక్తంగా.. Read more

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu