టాప్ 10 న్యూస్ @ 1PM

టాప్ 10 న్యూస్ @ 1PM

  1. ‘హుజూర్’..! కేసీఆర్ వ్యూహంలో కేకే..! ‘కమలానికి’ నో వే..! టీఆర్ఎస్‌లోని సీనియర్ నేతల్లో కె.కేశవరావు(కేకే)ఒకరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ వస్తోన్న కేకే.. పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు పార్టీలో కేసీఆర్ తరువాత వినిపించే.. Read More 2.మెడ చుట్టేసిన పైథాన్.. షాకింగ్ వీడియో.. కేరళలో ఓ కొండచిలువ దాడి నుంచి ఓ వ్యక్తి కొన్ని సెకన్లలో బతికి బయటపడ్డాడు. ఇక దాని ఉడుంపట్టు నుంచి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 17, 2019 | 1:11 PM

1. ‘హుజూర్’..! కేసీఆర్ వ్యూహంలో కేకే..! ‘కమలానికి’ నో వే..!

టీఆర్ఎస్‌లోని సీనియర్ నేతల్లో కె.కేశవరావు(కేకే)ఒకరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ వస్తోన్న కేకే.. పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు పార్టీలో కేసీఆర్ తరువాత వినిపించే.. Read More

2.మెడ చుట్టేసిన పైథాన్.. షాకింగ్ వీడియో..

కేరళలో ఓ కొండచిలువ దాడి నుంచి ఓ వ్యక్తి కొన్ని సెకన్లలో బతికి బయటపడ్డాడు. ఇక దాని ఉడుంపట్టు నుంచి తప్పించుకోలేనని ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. అయితే స్థానికుల సాయంతో ప్రాణాన్ని రక్షించుకున్నాడు. తిరువనంతపురంలోని.. Read More

3.ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ వరాలు ఎన్నో…

యూజర్ల కోసం ప్రతి అప్డేట్‌కి ఏదో ఒక కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్న వాట్సాప్.. తాజాగా ఐఫోన్ వినియోగదారులకు బూమరాంగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే ఇప్పటి నుంచి ఐఫోన్ యూజర్లు.. Read More

4.మక్కా రక్త సిక్తం.. సౌదీలో ఘోర ప్రమాదం.. 35 మంది మృతి

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది విదేశీయులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ముస్లిముల పవిత్ర నగరం మక్కా వద్ద ఓ ప్రయివేటు బస్సు భారీ ట్రక్కును ఢీ కొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో.. Read More

5.తమిళ తంబీల 5పైసల బిర్యానీ.. లాగించేయాలి మళ్లీ మళ్లీ..

ఎంత చీప్‌గా వేసుకున్న ప్లేట్ బిర్యానీ ధర మినిమం రూ. 70లుగా ఉంటుంది. అయితే ఓ చోట మాత్రం ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు. నమ్మలేకపోతున్నారా..! నిజంగా నిజమండి. తమిళనాడులోని.. Read More

6.ఆ సెంటిమెంట్‌తో అలీకి అదృష్టం కలిసొస్తుందా?

ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, మరెన్నో వివాదాలతో బిగ్ బాస్ సీజన్ 3 చివరికి చేరుకుంది. హయ్యెస్ట్ టీఆర్ఫీ రేటింగ్స్‌తో మొదలైన ఈ షో క్రమేపి సోసోగా మారిందని చెప్పొచ్చు. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈసారి కంటెస్టెంట్ల పరంగా.. Read More

7.టోల్ ప్లాజాలకు వరం.. ఫాస్టాగ్ విధానం: నితిన్ గడ్కరీ

జాతీయ రహదారుల్లో మార్పులు తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌‌‌‌‌‌‌‌ఐఐ) ఈ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి అన్ని రహదారుల పై టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్.. Read More

8.70 ఏళ్లుగా నలుగుతున్న ‘ అయోధ్య ‘.. ‘ సయోధ్య ‘ ఎప్పుడు ?

దేశాన్ని పట్టి కుదిపేస్తూ ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు ఎటూ నిర్ణయం తీసుకోలేక తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 2.77 ఎకరాల వివాదాస్పద రామజన్మ భూమి-బాబరీ.. Read More 

9.ఫ్లాప్‌ల నుంచి భర్తను గట్టెక్కిస్తుందా..!

టాలీవుడ్‌లో ఉన్న వైవిధ్య దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు.. ఉత్తమ దర్శకుడిగా మూడు సార్లు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అయితే గత కొన్ని.. Read More

10.వీడియో: భోజనం సర్వ్ చేస్తున్న రోబోలు.. ఎక్కడో తెలుసా..?

రానున్న రోజుల్లో రోబో యుగం రాబోతోంది. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ రోబోలు అన్ని పనులు చేసేస్తున్నాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో మూవీలో చూపించినట్లుగా.. మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి రోబో.. Read More

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu