టాప్ 10 న్యూస్ 9PM

1.ఆమె రాజకీయాలు మానేస్తే మంచిది.. సినీ రచయిత పరుచూరి కోరిక కుటుంబ కథా చిత్రాల నుంచి మొదలై.. టాలీవుడ్‌ నెంబర్ వన్ హీరోయిన్‌గా స్ధానం సంపాదించి.. ఏకంగా లేడీ సూపర్‌స్టార్ బిరుదుతో ఓ వెలుగు వెలిగిన తార విజయశాంతి. కర్తవ్యం చిత్రం ఆమె సినీ జీవితాన్ని మరోవైపునకు తిప్పితే…Read more 2.అయోధ్య కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ఉపసంహరణ? అయోధ్య‌లోని రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీమ‌సీదు వివాదాస్ప‌ద కేసులో సున్నీ వ‌క్ఫ్ బోర్డు కూడా త‌మ వాద‌నలు వినిపించిన విష‌యం […]

టాప్ 10 న్యూస్ 9PM
Follow us

| Edited By:

Updated on: Oct 16, 2019 | 9:08 PM

1.ఆమె రాజకీయాలు మానేస్తే మంచిది.. సినీ రచయిత పరుచూరి కోరిక

కుటుంబ కథా చిత్రాల నుంచి మొదలై.. టాలీవుడ్‌ నెంబర్ వన్ హీరోయిన్‌గా స్ధానం సంపాదించి.. ఏకంగా లేడీ సూపర్‌స్టార్ బిరుదుతో ఓ వెలుగు వెలిగిన తార విజయశాంతి. కర్తవ్యం చిత్రం ఆమె సినీ జీవితాన్ని మరోవైపునకు తిప్పితే…Read more

2.అయోధ్య కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు కేసు ఉపసంహరణ?

అయోధ్య‌లోని రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీమ‌సీదు వివాదాస్ప‌ద కేసులో సున్నీ వ‌క్ఫ్ బోర్డు కూడా త‌మ వాద‌నలు వినిపించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసు నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని సున్నీ వ‌క్ఫ్ బోర్డు నిర్ణ‌యించింది. సున్నీ వ‌క్ఫ్ బోర్డులో…Read more

3.అక్కడొకరు..ఇక్కడొకరు..మరి శివరాం దారేది ?

కోడెల వారసుడు ఎవరు? ఆయన కుమారుడు వారసత్వం కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు గుంటూరు పొలిటికల్‌ స్కీన్‌పై హాల్‌చల్‌ చేస్తున్నాయి. సత్తెనపల్లికి ఆయన ఇంచార్జ్‌గా వస్తారా? లేకా కోడెల అడ్డా నరసరావుపేట వైపు వెళాతారా? అనేది ఆసక్తికరంగా…Read more

4.“సైరా”మూవీ చూసి ఉపరాష్ట్రపతి ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు జల్లు కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ చిత్రాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఎంతో బాగుందని, తెలుగులో ఎంతో మంచి సినిమా తీశారని…Read more

5.బాబు ప్రశ్నలతో బిక్కమొహం.. టిడిపి సమీక్షల తీరే వేరు !

చంద్రబాబు ఆరా తీస్తున్నారు. అక్కడా ఇక్కడా కాదు.. పార్టీ శ్రేణుల సమావేశాల్లోనే.. ఇంతకీ ఏంటంటారా ? ఇది చదవండి.. ఒకటి కాదు రెండు కాదు. 151 సీట్లు పోయాయి. ఏకంగా నాలుగు జిల్లాలు క్లీన్‌ స్వీప్‌ అయ్యాయి…Read more

6.‘అయోధ్య’ పై ఇంకా సస్పెన్స్: తీర్పును రిజర్వ్ లో ఉంచిన సుప్రీం

దశాబ్దాలపాటు సాగిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీంకోర్టు 40 రోజుల పాటు సాగించిన రోజువారీ విచారణ బుధవారంతో ముగిసింది. తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నవంబర్ 17వ తేదీకి ముందే తీర్పు…Read more

7.ఇకపై పట్టణాల్లో నిలిచిపోనున్న గ‌ృహ నిర్మాణాలు.. ఎందుకో తెలుసా?

ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అవినీతిపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా పట్టణ ప్రాంత గృహ నిర్మాణంలో కూడా రివర్స్‌కు వెళ్లాలని నిర్ణయించింది.  ఏ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల…Read more

8.అద్భుత ఫీచర్లతో ‘రియల్ మీ’ నుంచి ఖరీదైన ఫోన్… ధర ఎంతంటే?

రియల్ మీ ఈసారి తమ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి కాస్త ఖరీదైన ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే రియల్ మీ తన ఖరీదైన ఫోన్ల జాబితాలోకి మరో ఫోన్ ను తీసుకువచ్చింది. అడ్వాన్స్ డ్ ఫీచర్లతో కూడిన రియల్ మీ ఎక్స్2 ప్రోను…Read more

9.ఎన్నికల ప్రచార సభలో… ఆజాంఖాన్ భావోద్వేగం!

మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయటం ఆయనకు అలవాటు. ఆయన మాటలకు ప్రత్యర్థి అభ్యర్థి, సినీ నటి జయప్రద ఎన్నోసార్లు కన్నీటి పర్యంతం అయ్యారు. దివంగత నేత సుష్మాస్వరాజ్ సైతం మహిళలను కించపరుస్తూ ఆజాంఖాన్ చేసే…Read more

10.దేవరకొండ కోసం మహేష్ సాయం!

రౌడీ విజయ్ దేవరకొండ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. తరుణ్ భాస్కర్, వాణీ భోజన్, అనసూయలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి…Read more

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.