టాప్ 10 న్యూస్ @ 5PM

టాప్ 10 న్యూస్ @ 5PM

1.నివురు గప్పిన నిప్పులా నియంత్రణ రేఖ.. ఇండియన్ ఆర్మీ హైఅలర్ట్ ! జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో.. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. రాజౌరీ లో పాక్ దళాల కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందడం, సుమారు 500 మంది ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడేందుకు సిధ్దంగా ఉన్నారన్న సమాచారం…Read more 2.ఏపీ ప్రజలకు జగన్ బంపర్ ఆఫర్.. వివరాలు వింటే జై కొట్టాల్సిందే ! ఏపీ ప్రజలకు ఈ బుధవారం సంబరాలు చేసుకోవాల్సిన రోజుగా మిగిలిపోయేలా వుంది. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 16, 2019 | 5:11 PM

1.నివురు గప్పిన నిప్పులా నియంత్రణ రేఖ.. ఇండియన్ ఆర్మీ హైఅలర్ట్ !

జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో.. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. రాజౌరీ లో పాక్ దళాల కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందడం, సుమారు 500 మంది ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడేందుకు సిధ్దంగా ఉన్నారన్న సమాచారం…Read more

2.ఏపీ ప్రజలకు జగన్ బంపర్ ఆఫర్.. వివరాలు వింటే జై కొట్టాల్సిందే !

ఏపీ ప్రజలకు ఈ బుధవారం సంబరాలు చేసుకోవాల్సిన రోజుగా మిగిలిపోయేలా వుంది. కారణం ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, హోంగార్డులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, జూనియర్…Read more

3.కల్కి భగవాన్ ఆశ్రమం చుట్టూ పోలీసులు.. ఎందుకో తెలుసా?

కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ అధికారులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఉన్న కల్కిభగవాన్ ఆశ్రమంలో తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి…Read more

4.ఇలా అయితే వాకౌట్ చేస్తాం.. సుప్రీం చీఫ్ జస్టిస్ స్ట్రాంగ్ వార్నింగ్ !

బుధవారం అయోధ్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో హైడ్రామా నడిచింది. విచారణ చివరి రోజున హిందూ మహాసభ.. ఇక్కడ రామ్ లాలా (రాముని జన్మ స్థలం) ఉండేదనడానికి సాక్ష్యా ధారాలు ఉన్నాయని చూపడానికి ప్రయత్నించగా…Read more

5.హేమామాలిని బుగ్గల్లాంటి రోడ్లు చూడాలా ? అయితే మధ్యప్రదేశ్‌కెళ్ళండి !!

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలాంటి సున్నితమైన, సుందరమైన రోడ్డు చూడాలా ? ఒక్క క్షణం ఆలోచించకుండా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళండి.. అక్కడి రాష్ట్ర మంత్రి పిసి శర్మని కలిస్తే చాలు.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గల్లాంటి అందమైన రోడ్లను…Read more

6.17వ ఏడాదిలోకి.. వీణా-వాణీలు..!!

అవిభక్త కవలలు.. వీణా-వాణీలు.. నేటికి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. 17వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా వారి 17వ పుట్టినరోజు వేడుకను జరుపుకోనున్నారు. హైదరాబాద్‌లోని స్టేట్ హోంలో వారి జన్మదిన వేడుకలు జరుగనున్నాయి…Read more

7.శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.25 లక్షల బంగారం పట్టివేత!

షార్జా నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను  డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. బంగారం అక్రమ రవాణా కానుందనే సమాచారం అందుకున్న డీఆర్‌ఐ వర్గాలు.. పటిష్ఠ నిఘా పెట్టాయి. ఇండిగో విమానంలో వచ్చిన…Read more 

8.నిమ్స్‌లో అమానుష ఘటన.. చెత్తకుండీలో..!

నిత్యం వేలాది మందికి వైద్యాన్ని అందిస్తున్న హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో ఆవరణలో ఓ అమానవీయ ఘటన జరిగింది. అక్కడే ఉన్న ఓ చెత్త కుప్పలో అప్పుడే జన్మించిన పసికందు లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో చుట్టి వదిలి పసిపాపను…Read more

9.‘రొమాంటిక్’ మూవీలో శివగామి.. పాత్ర ఏమిటంటే?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్డర్ పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌…Read more

10.విజయాలను ప్రసాదించే… పళవంగాడు మహాగణపతి!

కేరళలోని తిరువనంత పురంలో అనంత సంపదలకు అధినేత అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు కానీ, ఆ ఆలయానికి అతి సమీపంలోనే ఉన్న పళవంగాడు శ్రీ మహా గణపతి ఆలయం గురించి తెలిసింది అతి తక్కువ మందికి…Read more

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu