టాప్ 10 న్యూస్ @ 9 PM

1.అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకో: అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలకు 18 రోజుల సమయం ఇచ్చామన్న అమిత్ షా.. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతోనే అక్కడ రాష్ట్రపతి…Read more 2.అక్కడ అజిత్.. ఇక్కడ మహేష్.. సరిలేరు వీరికెవ్వరు..! వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం […]

  • Publish Date - 9:05 pm, Wed, 13 November 19 Edited By:
టాప్ 10 న్యూస్ @ 9 PM

1.అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకో: అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలకు 18 రోజుల సమయం ఇచ్చామన్న అమిత్ షా.. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతోనే అక్కడ రాష్ట్రపతి…Read more

2.అక్కడ అజిత్.. ఇక్కడ మహేష్.. సరిలేరు వీరికెవ్వరు..!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి.. ఈ ఏడాది హిట్ మూవీల లిస్ట్‌ల చేరిపోయింది…Read more

3.2020 ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీచేయాలని హిల్లరీ క్లింటన్ పై ఒత్తిడి!

మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ మంగళవారం మాట్లాడుతూ, 2020 వైట్ హౌస్ బిడ్ కొనసాగించడానికి చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు అని పేర్కొంది. ఆమె ఒత్తిడిలో ఉంది, ఐ విషయం పై ఎటువంటి ప్రణాళికలు…Read more

4.దీక్షకు ముందు బాబుకు షాక్.. సర్కార్ వ్యూహమిదేనా ?

ఏపీలో ఇసుక రగడ తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వాధినేత జగన్ తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఎదురు దాడికి దిగుతున్నారు. గతంలో…Read more

5.హిట్ కోసం క్రియేటివ్ దర్శకుడి తిప్పలు.. ఫలితం లభించేనా..!

కృష్ణవంశీ.. క్రియేటివ్ దర్శకుడిగా ఈయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. 24 ఏళ్లలో కేవలం 20 సినిమాలే తెరకెక్కించినప్పటికీ.. ఉత్తమ దర్శకుడిగా నాలుగు నంది అవార్డులు, మూడు ఫిలింఫేర్ అవార్డులు…Read more

6.ఖమ్మం జిల్లాలో పాత నోట్ల డంప్ పట్టివేత!

ఖమ్మం జిల్లా, వేంసూరు మండలంలోని మర్లపాడులో ఈరోజు ఒకఇంట్లో పోలీసుల తనిఖీల్లో 12, 50, 500, 1000 రూపాయల పాత నోట్లను సత్తుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులను…Read more

7.మాకు కాలుష్యం..మీకు ప్యూరిఫయర్లు..అదిరిందయ్యా మోదీ జీ !

ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో పొగడ్తలెన్నుంటాయో… విమర్శలు అదే స్థాయిలో వుంటాయి. ఒక్కోసారి విమర్శల శాతమే ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వరస్ట్ స్టేజికి చేరుకున్న నేపథ్యంలో…Read more

8.మిస్టరీ: ఆ వృద్ధ తల్లిదండ్రుల జాడెక్కడ..?

ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా సెప్టెంబర్ 5న ఆడకవలలకు జన్మనిచ్చి.. 74ఏళ్ల వయసులో తల్లిదండ్రులై తమ చిరకాల కోరికను నెరవేర్చుకున్న ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులు ఎక్కడున్నారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది…Read more

9.వివాదాస్పద అంశంతో తేజ కొత్త మూవీ.. మొదటిసారిగా..!

సినీ పరిశ్రమలో తాజా నివేదికల ప్రకారం దర్శకుడు తేజా తన తదుపరి చిత్రంగా ఒక వివాదాస్పద ప్రాజెక్టును తీసుకురావాలని యోచిస్తున్నాడు. సీత సినిమా పరాజయం తరువాత, దర్శకుడు తేజ కొత్త సినిమాను ప్రకటించలేదు…Read more

10.‘ఆ’ విషయంలో జగన్, పవన్ క్వైట్ అపోజిట్.. ఎందులో తెలుసా ?

రాజకీయాల్లో వున్న ఇద్దరు పెద్ద వ్యక్తులను పరస్పరం పోల్చి చూడడం సహజంగా జరిగే పనే. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల మధ్య సమీప్యతలు, భిన్నమైన అంశాలను మీడియా తరచూ ప్రస్తావించేది…Read more