టాప్ 10 న్యూస్ @ 6PM

కథువా కేసు తీర్పు: ముగ్గురికి జీవితఖైదు! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో ఆరుగురిని దోషులుగా పటాన్‌కోట్ స్పెషల్ కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురికి జీవితఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది… Read More ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డేంజర్లో పడిందా ? ఢిల్లీలో ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్ట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోను ప్రసారం చేశాడన్న ఆరోపణపై..సాదా […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Ravi Kiran

|

Jun 10, 2019 | 6:03 PM

కథువా కేసు తీర్పు: ముగ్గురికి జీవితఖైదు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో ఆరుగురిని దోషులుగా పటాన్‌కోట్ స్పెషల్ కోర్టు తేల్చిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురికి జీవితఖైదు, మరో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది… Read More

ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డేంజర్లో పడిందా ?

ఢిల్లీలో ప్రశాంత్ కనోజియా అనే జర్నలిస్ట్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియోను ప్రసారం చేశాడన్న ఆరోపణపై..సాదా దుస్తుల్లో వఛ్చిన యూపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి.. Read More

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత జరిపిన ఈ తొలి సమావేశం.. ఐదున్నర గంటలపాటు కొనసాగింది… Read More

యూపీ సీఎం కసి.. జర్నలిస్ట్ అరెస్ట్.. సుప్రీం ఏం చెబుతుందో ?

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఓ వీడియోను షేర్ చేశాడన్న ఆరోపణపై ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు… Read More

దీదీని చంపితే కోటి.. ఎవరిదా వార్నింగ్.?

పశ్చిమ బెంగాల్‌లోని పరిస్థితులు నానాటికి ఉద్రిక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణలు ఇప్పటీకీ కొనసాగుతూనే ఉన్నాయి… Read More

జయరాం హత్య కేసులో ఛార్జిషీటు.. రాకేశ్ సహా 12మంది నిందితులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఛార్జిషీటు సిద్ధమైంది. మొత్తం 23 పేజీల ఛార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు.. Read More

అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రకటించాడు. క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందన్న యూవీ.. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన ఆటకు దూరం అవుతుండటం.. Read More

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ?

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాలని కేంద్రం యోచిస్తోంది. తెలంగాణకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను. ఆంధ్ర ప్రదేశ్‌కు… Read More

‘సాహో’ టీజర్ ఎప్పుడంటే..?

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ‘సాహో’ నిర్మాతలు స్వీట్ న్యూస్ అందించారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సాహో’ టీజర్ డేట్‌ను ఇవాళ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు… Read More

కొడాలి.. నిన్ను మంత్రిని చేసింది ఆయనే…కేశినేని వ్యంగ్యాస్త్రాలు

ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం చెందినప్పటి నుంచి ఆ పార్టీ విజయవాడ ఎంపీ  కేశినేని నాని వ్యవహారం చర్చనీయాంశంగా మారింది… Read More

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu