టాప్ 10 న్యూస్ @ 1 PM

1.ఏపీ రాజధానిపై మళ్లీ రగడ.. జగన్ మదిలో ఏముంది..? వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధానిపై మంత్రి బొత్స చేసిన కామెంట్లు అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారాయి. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండానే రాజధాని ఏర్పాటుకు సిద్ధమైందని బహిరంగంగా బొత్స విమర్శించారు.. Read More 2.తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం గుడ్‌న్యూస్ తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం తీపి కబురు అందించింది. ఇరు రాష్ట్రాలకు కొత్తగా 18 మంది ఐఏఎస్‌లను కేంద్రం కేటాయించింది. ఏపీకి […]

టాప్ 10 న్యూస్ @ 1 PM
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 12:59 PM

1.ఏపీ రాజధానిపై మళ్లీ రగడ.. జగన్ మదిలో ఏముంది..? వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధానిపై మంత్రి బొత్స చేసిన కామెంట్లు అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారాయి. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండానే రాజధాని ఏర్పాటుకు సిద్ధమైందని బహిరంగంగా బొత్స విమర్శించారు.. Read More

2.తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం గుడ్‌న్యూస్ తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం తీపి కబురు అందించింది. ఇరు రాష్ట్రాలకు కొత్తగా 18 మంది ఐఏఎస్‌లను కేంద్రం కేటాయించింది. ఏపీకి 11 మంది, తెలంగాణకు తొమ్మిది మంది ఐఏఎస్‌లను కేటాయిస్తూ.. Read More

3.అయోధ్య విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన రాందేవ్ ఓ వైపు అయోధ్య రామజన్మ భూమి, బాబ్రీ మసీదు విషయంలో తీర్పు ఎలా రాబోతోందనన్న ఉత్కంఠతో సర్వత్రా ఎదురుచూస్తున్న వేళ.. ఇదే అంశంపై యోగా గురువు రాందేవ్ బాబా కూడా స్పందించారు.. Read More

4.అజ్ఞాతంలో కల్కీ దంపతులు.. మిస్టరీగా ఆశ్రమం..! కల్కీ ఆశ్రమంలో ఏం జరుగుతోంది.? కల్కీ ఆస్తులు కోట్లకు ఎలా చేరాయి..? కల్కీ ఆశ్రమం మరో డేరా బాబా ఆశ్రమం మాదిరిగా ఒక మిస్టరీనా..? ఐటీ దాడుల తర్వాత బయటికొస్తున్న ఒక్కో వాస్తవం చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.. Read More

5.సమ్మె పై మరోసారి హైకోర్టు విచారణ.. సర్వత్రా ఉత్కంఠ ఆర్టీసీ సమ్మె విషయంలో అటు ప్రభుత్వం కాని, ఇటు కార్మిక సంఘాలు కాని ఏ మాత్రం తగ్గడం లేదు. కార్మికులు రోజు రోజుకు సమ్మెను మరింత ఉదృతం చేస్తుండగా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.. Read More

6.ఉన్నతాధికారుల వేధింపులు.. బీహెచ్ఈఎల్ ఉద్యోగిని ఆత్మహత్య కాలేజీల్లోనే కాదు.. ఉద్యోగాలు చేసే చోట కూడా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఉన్నతాధికారులు చేస్తున్న వేధింపులతో అమాయక మహిళలు ఎవరికీ చెప్పుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఈ సమస్య చిన్న స్థాయి ఉద్యోగినుల నుంచి.. Read More

7.కర్ఫ్యూ నీడలో అయోధ్య.. తుఫాన్ ముందు సైలెన్స్..? అయోధ్య.. మరోసారి దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన అంశం. రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో ఇప్పటికే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో.. Read More

8.బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే? బిగ్ బాస్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా.. ఈ వారం అందరూ కూడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి..Read More

9.ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ ఈమేనట..! ఈ సృష్టిలోని అద్భుతాల్లో స్త్రీ కచ్చితంగా ఉంటుంది. అందుకే వారి అందాన్ని పొగిడేందుకు అప్పటి కవులు ప్రకృతిని వాడుకునేవారు. కాగా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళ ఎవరో తెలుసా..Read More

10.వంటింట్లో చప్పుడు వస్తుందని చూస్తే.. మిక్సీలో.. పాము పేరు చెబితేనే కొందరు భయపడతారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పాముల బెడద ఎక్కువైంది. చెట్ల పొదలు, మురుగునీరు, పొలాలు వంటి ప్రాంతాల్లో ఉంటే పాములు ఇప్పుడు ఏకంగా ఇండ్లలో ప్రత్యక్ష మవుతున్నాయి.. Read More